తెలుగు నా జీవిత సాగరమున
పల్లవినా జీవిత సాగరమున - నను నడిపించుము ప్రభువా
కుడి యెడమకు తొలగకుండ ననుచక్కగ నడిపించు
1)అంధకార లోకములో - అంధుడనై నేనుండగా
పందెపు రంగములో - నేను గెలువ - నా ముందుగ నడుపుము
|| నా ||
2)లోకములో మాయలకు - లోకుల మోమాటముకు
లోకువ నేను - కాకుండునట్లు - మెలకువ నొసగుము ప్రభువా
|| నా ||
3)ఆత్మీయ యుద్ధంలో - శత్రువును ఓడింపన్
సత్యవాక్య - విశ్వాసములు - నిత్యము నొసగుము ప్రభువా
|| నా ||
English Naa Jeevita Saagaramuna
ChorusNaa Jeevita Saagaramuna - Nanu Nadipinchumu Prabhuvaa
Kudi Yedamaku Tolagakunda Nanuchakkaga Nadipinchu
1)Andhakaara Lokamulo - Andhudanai Nenundagaa
Pandepu Rangamulo - Nenu Geluva - Naa Munduga Nadupumu
|| Naa ||
2)Lokamulo Maayalaku - Lokula Momaatamuku
Lokuva Nenu - Kaakundunatlu - Melakuva Nosagumu Prabhuvaa
|| Naa ||
3)Aatmeeya Yudhanlo - Satruvunu Odinpan
Satyavaakya - Visvaasamulu - Nityamu Nosagumu Prabhuvaa
|| Naa ||