Word & Worshipవాక్యం & క్రైస్తవ సునాద కీర్తనలు
⌂ Home ♫ Open App
Song No: 341 Old No: 508

కలుషాత్తుడైన పాపిని

Kalushaattudaina Paapini

Open in Word & Worship App
తెలుగు   కలుషాత్తుడైన పాపిని
పల్లవి
కలుషాత్ముడైన పాపిని పిలిచేవ యేసువా
పలుమారు బాధపరచిన పిలచేవు మానక
1)
నీ మెల్లనైన స్వరముతో దినమెల్ల పిలుతువు
నేనొల్లకుంటి వీనుల నీ మెల్లని స్వరం
నీమెల్లని స్వరం - నీ మెల్లని స్వరం
|| కలు ||
2)
ఐనను నా దేవా యేసువా కనుపాప మాదిరి
కానని విధమును చూతువా అనుదినము కాయును
అనుదినము కాయును - అనుగడియు కాయును
అనుక్షణము కాయును
|| కలు ||
English   Kalushaattudaina Paapini
Chorus
Kalushaatmudaina Paapini Pilicheva Yesuvaa
Palumaaru Baadhaparachina Pilachevu Maanaka
1)
Nee Mellanaina Svaramuto Dinamella Pilutuvu
Nenollakunti Veenula Nee Mellani Svaram
Neemellani Svaran - Nee Mellani Svaran
|| Kalu ||
2)
Ainanu Naa Devaa Yesuvaa Kanupaapa Maadiri
Kaanani Vidhamunu Chootuvaa Anudinamu Kaayunu
Anudinamu Kaayunu - Anugadiyu Kaayunu
Anukshanamu Kaayunu
|| Kalu ||
Present