Word & Worshipవాక్యం & క్రైస్తవ సునాద కీర్తనలు
⌂ Home ♫ Open App
Song No: 340 Old No: 491

ఎంత దూరమైన

Enta Dooramaina

Open in Word & Worship App
తెలుగు   ఎంత దూరమైన
పల్లవి
ఎంత దూరమైన అది ఎంత భారమైన
యేసు వైపు చూడు నీ భారమంత తీరు తీరానికి చేరు
1)
నడచి నడచి అలసిపోయినావా
నడవలేక సొమ్మసిల్లి నిలిచిపోయినావా - కల్వరిగిరి దనుక సిలువ మోసినా
నజరేయు డేసునీ ముందు నడువగా
|| యేసు ||
2)
తెలిసి తెలిసి జారిపోయినావా - తెలియరాని చీకటిలో చిక్కుపడినావా
నిశిదిలో ప్రకాశించు చిరంజీవుడే
పరంజ్యోతి యేసునీ ముందునడువగా
|| యేసు ||
English   Enta Dooramaina
Chorus
Enta Dooramaina Adi Enta Bhaaramaina
Yesu Vaipu Choodu Nee Bhaaramanta Teeru Teeraaniki Cheru
1)
Nadachi Nadachi Alasipoyinaavaa
Nadavaleka Sommasilli Nilichipoyinaavaa - Kalvarigiri Danuka Siluva
Mosinaa
Najareyu Desunee Mundu Naduvagaa
|| Yesu ||
2)
Telisi Telisi Jaaripoyinaavaa - Teliyaraani Cheekatilo Chikkupadinaavaa
Nisidilo Prakaasinchu Chiranjeevude
Paranjyoti Yesunee Mundunaduvagaa
|| Yesu ||
Present