Word & Worshipవాక్యం & క్రైస్తవ సునాద కీర్తనలు
⌂ Home ♫ Open App
Song No: 34 Old No: 49

పావనుడా ఓ యేసుప్రభో

Paavanudaa O Yesuprabho

♪ O.Prasad Babu
Open in Word & Worship App
తెలుగు   పావనుడా ఓ యేసుప్రభో
పల్లవి
పావనుడా - ఓ యేసుప్రభో - మా రక్షణకై - స్తోత్రం
మా రక్షణకై - స్తోత్రం
1)
మహామహుడగు - దేవుని సింహా-సనమున దూతలు
గానము చేయగ తేజరిల్లెడి - దేవుని తనయుడ -
గైకొమ్మిలమా - స్తుతులను నేడే
|| పా ||
2)
దేవునితోడ - సముడవై యుండి - పరమును విడిచి
మనుజుడవైతిని సిలువ మరణమును - పొందితివయ్యా
మాదు శిక్షను బాపితివయ్యా
|| పా ||
3)
దైవోగ్రతకే - పాత్రులమయ్యా - రక్షించితివే - ప్రాణముబెట్టి
కలుషమునెల్ల కడిగితివయ్యా - నిత్యజీవ - మిచ్చితివయ్యా
|| పా ||
4)
కొండలోయల - కానలవెదకి - గొఱ్ఱెను గాచిన - చందమున
పాపిని వెదకెన్‌ - పాపము బాపెన్‌ - ప్రణుతించెదమో
ప్రవిమలతేజా
|| పా ||
5)
పాపపు జీతము - మరణమై యుండ - మరణమే నిత్యాగ్ని
దండనగా ఆరని అగ్నిని - తీరని బాధలు - బాపితివయ్యా
స్తోత్రము స్తోత్రం
|| పా ||
6)
అర్పింతుము మా - హృదయార్పణముల్‌ - అర్పింతుము
మా జిహ్వఫలముల్‌ అనయము నిన్నే - భజియించెదము -
నిరతము స్తోత్రము - హల్లెలూయా
|| పా ||
English   Paavanudaa O Yesuprabho
Chorus
Paavanudaa - O Yesuprabho - Maa Rakshanakai - Stotram
Maa Rakshanakai - Stotram
1)
Mahaamahudagu - Devuni Sinhaa-Sanamuna Dootalu
Gaanamu Cheyaga Tejarilledi - Devuni Tanayuda -
Gaikommilamaa - Stutulanu Nede
|| Paa ||
2)
Devunitoda - Samudavai Yundi - Paramunu Vidichi
Manujudavaitini Siluva Maranamunu - Ponditivayyaa
Maadu Sikshanu Baapitivayyaa
|| Paa ||
3)
Daivogratake - Paatrulamayyaa - Rakshinchitive - Praanamubetti
Kalushamunella Kadigitivayyaa - Nityajeeva - Michchitivayyaa
|| Paa ||
4)
Kondaloyala - Kaanalavedaki - Gorrenu Gaachina - Chandamuna
Paapini Vedaken - Paapamu Baapen - Pranutinchedamo
Pravimalatejaa
|| Paa ||
5)
Paapapu Jeetamu - Maranamai Yunda - Maraname Nityaagni
Dandanagaa Aarani Agnini - Teerani Baadhalu - Baapitivayyaa
Stotramu Stotran
|| Paa ||
6)
Arpintumu Maa - Hrudayaarpanamul - Arpintumu
Maa Jihvaphalamul Anayamu Ninne - Bhajiyinchedamu -
Niratamu Stotramu - Hallelooyaa
Present