Word & Worshipవాక్యం & క్రైస్తవ సునాద కీర్తనలు
⌂ Home ♫ Open App
Song No: 339 Old No: 487

నేను వెళ్ళే మార్గము

Nenu Velle Maargamu

Open in Word & Worship App
తెలుగు   నేను వెళ్ళే మార్గము
పల్లవి
నేను వెళ్ళే మార్గము - నా యేసుకే తెలియును
శోధింప పడిన మీదట - నేను సువర్ణ మై మారెదను
హల్లెలూయ - హల్లెలూయ - హల్లెలూయ ఆమెన్‌
1)
కడలేని కడలి తీరము - యెడమాయెకడకు నా బ్రతుకునా
గురిలేని తురుణాన వెరువగా - నా దరినే నిలిచేవా నా ప్రభూ
|| నేను ||
2)
జలములలో బడినే వెళ్ళినా - అవి నామీద పారవు
అగ్నిలోనే నడిచినా - జ్వాలలు నన్ను కాల్చ జాలవు
|| నేను ||
3)
విశ్వాస నావ సాగుచు - పయనించు సమయాన నా ప్రభూ
సాతాను సుడిగాలి రేపగ - నా యెదుట నిలిచేవా నా ప్రభూ
|| నేను ||
English   Nenu Velle Maargamu
Chorus
Nenu Velle Maargamu - Naa Yesuke Teliyunu
Sodhinpa Padina Meedata - Nenu Suvarna Mai Maaredanu
Hallelooya - Hallelooya - Hallelooya Aamen
1)
Kadaleni Kadali Teeramu - Yedamaayekadaku Naa Bratukunaa
Gurileni Turunaana Veruvagaa - Naa Darine Nilichevaa Naa Prabhoo
|| Nenu ||
2)
Jalamulalo Badine Vellinaa - Avi Naameeda Paaravu
Agnilone Nadichinaa - Jvaalalu Nannu Kaalcha Jaalavu
|| Nenu ||
3)
Visvaasa Naava Saaguchu - Payaninchu Samayaana Naa Prabhoo
Saataanu Sudigaali Repaga - Naa Yeduta Nilichevaa Naa Prabhoo
|| Nenu ||
Present