Word & Worshipవాక్యం & క్రైస్తవ సునాద కీర్తనలు
⌂ Home ♫ Open App
Song No: 338 Old No: 484

ఓ ప్రభువా ఓ ప్రభువా

O Prabhuvaa O Prabhuvaa

Open in Word & Worship App
తెలుగు   ఓ ప్రభువా ఓ ప్రభువా
పల్లవి
ఓ ప్రభువా - ఓ ప్రభువా - నీవే నా మంచి - కాపరివి
1)
దారితప్పిన నన్నును నీవు - వెదకి వచ్చి రక్షించితివి
నిత్య జీవము నిచ్చిన దేవా - నీవే నా మంచి కాపరివి (2 సార్లు)
|| ఓ ప్రభు ||
2)
నీవు ప్రేమించిన గొఱ్ఱెలన్నిటిని - ఎల్లప్పుడు చేయి విడువక
అంతము వరకు కాపాడు దేవా-నీవే నా మంచి కాపరివి (2 సార్లు)
|| ఓ ప్రభు ||
3)
ప్రధాన కాపరిగా నీవు నాకై - ప్రత్యక్షమగు ఆ ఘడియలో
నన్ను నీవు మరువని దేవా - నీవే నా మంచి కాపరివి (2 సార్లు)
|| ఓ ప్రభు ||
English   O Prabhuvaa O Prabhuvaa
Chorus
O Prabhuvaa - O Prabhuvaa - Neeve Naa Manchi - Kaaparivi
1)
Daaritappina Nannunu Neevu - Vedaki Vachchi Rakshinchitivi
Nitya Jeevamu Nichchina Devaa - Neeve Naa Manchi Kaaparivi (2 Saarlu)
|| O Prabhu ||
2)
Neevu Preminchina Gorrelannitini - Ellappudu Cheyi Viduvaka
Antamu Varaku Kaapaadu Devaa-Neeve Naa Manchi Kaaparivi (2 Saarlu)
|| O Prabhu ||
3)
Pradhaana Kaaparigaa Neevu Naakai - Pratyakshamagu Aa Ghadiyalo
Nannu Neevu Maruvani Devaa - Neeve Naa Manchi Kaaparivi (2 Saarlu)
|| O Prabhu ||
Present