Word & Worshipవాక్యం & క్రైస్తవ సునాద కీర్తనలు
⌂ Home ♫ Open App
Song No: 337 Old No: 474

నా ప్రాణ ప్రియుడవు నీవే

Naa Praana Priyudavu Neeve

Open in Word & Worship App
తెలుగు   నా ప్రాణ ప్రియుడవు నీవే
పల్లవి
నా ప్రాణ ప్రియుడవు నీవే - నా ప్రాణ నాధుడ నీవే
ఎవరు లేరు నాకిలలో - నీవే నాకు సర్వము
నాదేవా నా ప్రభువా యేసూ
1)
గాఢాంధ కారములో - నీవే నాకు దీపము
భీకర తుఫానులో - నీవే నా దుర్గము
|| నా ||
2)
చీకు చింతలలో - కృంగినేనుండగా
నా చెంతకు చేరీ - నా చింతలు బాపితివే
|| నా ||
3)
నీ ప్రేమ బంధము - నన్ను వెంటాడెను
నీ రెక్కల నీడకు - నన్ను నడిపించెను
|| నా ||
English   Naa Praana Priyudavu Neeve
Chorus
Naa Praana Priyudavu Neeve - Naa Praana Naadhuda Neeve
Evaru Leru Naakilalo - Neeve Naaku Sarvamu
Naadevaa Naa Prabhuvaa Yesoo
1)
Gaadhaandha Kaaramulo - Neeve Naaku Deepamu
Bheekara Tuphaanulo - Neeve Naa Durgamu
|| Naa ||
2)
Cheeku Chintalalo - Krnginenundagaa
Naa Chentaku Cheree - Naa Chintalu Baapitive
|| Naa ||
3)
Nee Prema Bandhamu - Nannu Ventaadenu
Nee Rekkala Needaku - Nannu Nadipinchenu
|| Naa ||
Present