Word & Worshipవాక్యం & క్రైస్తవ సునాద కీర్తనలు
⌂ Home ♫ Open App
Song No: 336 Old No: 441

నాడు జేవమాయెనే

Naadu Jevamayene

Open in Word & Worship App
తెలుగు   నాడు జేవమాయెనే
పల్లవి
నాదు జీవమాయనే నా సమస్తము - నా సర్వస్వమేసుకే
నాదు జీవము నాదు దైవము దివి దివ్య తేజము
1)
కృంగినవేళ భంగపడిన వేళ - నాదరి చేరెను
చుక్కాని లేని నావవలె నేనుండ - అద్దరికి చేర్చెను
ఆత్మతో నింపెను ఆలోచన చెప్పెను
|| నాదు ||
2)
సాతాను బంధినై కుములుచుండు వేళ - విడిపించె శ్రీయేసుడు
రక్తమంతకార్చి ప్రాణమే బలిచేసి విమోచన దయచేసెను
సాతానున్‌ అణగద్రొక్కన్‌ - అధికారం బలమిచ్చెను
|| నాదు ||
3)
కారుమేఘాలే క్రమ్మినవేళ - నీతి సూర్యుడే నడుపును
తుఫానులెన్నో వెలగ లేచిన - నడపున్‌ నా జీవికనావన్‌
త్వరలో ప్రభు దిగివచ్చును - తరలిపోదును ప్రభునితో
|| నాదు ||
English   Naadu Jevamayene
Chorus
Naadu Jeevamaayane Naa Samastamu - Naa Sarvasvamesuke
Naadu Jeevamu Naadu Daivamu Divi Divya Tejamu
1)
Krnginavela Bhangapadina Vela - Naadari Cherenu
Chukkaani Leni Naavavale Nenunda - Addariki Cherchenu
Aatmato Ninpenu Aalochana Cheppenu
|| Naadu ||
2)
Saataanu Bandhinai Kumuluchundu Vela - Vidipinche Sreeyesudu
Raktamantakaarchi Praaname Balichesi Vimochana Dayachesenu
Saataanun Anagadrokkan - Adhikaaran Balamichchenu
|| Naadu ||
3)
Kaarumeghaale Kramminavela - Neeti Sooryude Nadupunu
Tuphaanulenno Velaga Lechina - Nadapun Naa Jeevikanaavan
Tvaralo Prabhu Digivachchunu - Taralipodunu Prabhunito
|| Naadu ||
Present