Word & Worshipవాక్యం & క్రైస్తవ సునాద కీర్తనలు
⌂ Home ♫ Open App
Song No: 335 Old No: 435

జీవితయాత్రలో నాడు గురి

Jeevitayatralo Naadu Guri

Open in Word & Worship App
తెలుగు   జీవితయాత్రలో నాడు గురి
పల్లవి
జీవితయాత్రలో నాదు గురి నీవేగా - నీకు సాటి ఎవ్వరు యేసువా
నీవు నడిచావు కెరటాలపై - నన్ను నడిపించుమో యేసువా
1)
నన్ను నడిపించుచుక్కాని నీవే కదా! - నన్ను కాపాడు దుర్గంబు
నీవేకదా - నీదు వాక్యంబు సత్యంబుగా - నాకు నిరతంబు జీవంబెగా
నేను పయనించు మార్గంబేగా - నన్ను నడిపించుమో యేసువా
|| జీ ||
2)
నాకు నిరతంబు మదిలోన నీ ధ్యానమే! - నేను స్వరమెత్తి
వినిపింతు నీ గానమే - నాకు నీవేగా సర్వస్వమూ - నీదు
నామంబే ఆధారము - నాకు సర్వేశ్వరుడ నీవేగా
నిన్ను స్తుతియింతునో యేసువా!
|| జీ ||
3)
నాదు హృదయంబు నీ దివ్య సదనంబెగా - నీదు చిత్తంబు నే
చేయ ముదమాయెగా - నాదు హృదయాన లెక్కింతునా నీదు
ఉపకారములు యేసువా! - వీటికొరకేమి చెల్లింతునూ
నాదు స్తుతులందుకో యేసువా!
|| జీ ||
English   Jeevitayatralo Naadu Guri
Chorus
Jeevitayaatralo Naadu Guri Neevegaa - Neeku Saati Evvaru Yesuvaa
Neevu Nadichaavu Kerataalapai - Nannu Nadipinchumo Yesuvaa
1)
Nannu Nadipinchuchukkaani Neeve Kadaa! - Nannu Kaapaadu Durganbu
Neevekadaa - Needu Vaakyanbu Satyanbugaa - Naaku Niratanbu Jeevanbegaa
Nenu Payaninchu Maarganbegaa - Nannu Nadipinchumo Yesuvaa
|| Jee ||
2)
Naaku Niratanbu Madilona Nee Dhyaaname! - Nenu Svarametti
Vinipintu Nee Gaaname - Naaku Neevegaa Sarvasvamoo - Needu
Naamanbe Aadhaaramu - Naaku Sarvesvaruda Neevegaa
Ninnu Sthuthiyintuno Yesuvaa!
|| Jee ||
3)
Naadu Hrudayanbu Nee Divya Sadananbegaa - Needu Chittanbu Ne
Cheya Mudamaayegaa - Naadu Hrudayaana Lekkintunaa Needu
Upakaaramulu Yesuvaa! - Veetikorakemi Chellintunoo
Naadu Stutulanduko Yesuvaa!
|| Jee ||
Present