తెలుగు యెహోవా నా కాపరి నే
పల్లవియెహోవా నాకాపరి - నేనాయనస్వాస్థ్యమును
నాకు నేను చెందను - నా జీవమా - నీకు దిగులేలనే
నా ప్రాణమా నీకు భయమేలనే
1)లోకాంధకారములు ననుజుట్టినా - లోకాశలునన్ను ఆవరించిన
లోతైన నా బ్రతుకును లేవనెత్తెను - నీతి మార్గములో
నను నడిపించెను
|| నా జీవ ||
2)నావారు నన్ను వెలివేసినా - నా శత్రువులు నాపైబడినా - యెహోవ
నన్ను ఆదరించెను - సంతోష ఆనందం నాకిచ్చెను
|| నా జీవ ||
3)నా పాపభారం యేసే మోసే - నా శాప భారంబు తొలగించెను
నా జీవము తన కృపలో భద్రపరచెను - యెనలేని ఆనందం
నాకిచ్చెను
|| నా జీవ ||
English Yehova Naa Kaapari Ne
ChorusYehovaa Naakaapari - Nenaayanasvaasthyamunu
Naaku Nenu Chendanu - Naa Jeevamaa - Neeku Digulelane
Naa Praanamaa Neeku Bhayamelane
1)Lokaandhakaaramulu Nanujuttinaa - Lokaasalunannu Aavarinchina
Lotaina Naa Bratukunu Levanettenu - Neeti Maargamulo
Nanu Nadipinchenu
|| Naa Jeeva ||
2)Naavaaru Nannu Velivesinaa - Naa Satruvulu Naapaibadinaa - Yehova
Nannu Aadarinchenu - Santosha Aanandan Naakichchenu
|| Naa Jeeva ||
3)Naa Paapabhaaran Yese Mose - Naa Saapa Bhaaranbu Tolaginchenu
Naa Jeevamu Tana Krupalo Bhadraparachenu - Yenaleni Aanandam
Naakichchenu
|| Naa Jeeva ||