Word & Worshipవాక్యం & క్రైస్తవ సునాద కీర్తనలు
⌂ Home ♫ Open App
Song No: 330 Old No: 211

నా జీవిత యాత్రలో

Naa Jeevitha Yaathralo

Open in Word & Worship App
తెలుగు   నా జీవిత యాత్రలో
పల్లవి
నా జీవిత యాత్రలో ప్రభువా - నీ పాదమె శరణం
ఈ లోకమునందు నీవు తప్ప - వేరే ఆశ్రయం లేదు
1)
పలువిధ శోధన కష్టంబులు - ఆవరించు చుండగ
మారని వాగ్ధానములే నమ్మి - నే సాగిపోదును
|| ఆత్మ ||
2)
ఈ లోక నటన ఆశలన్నియు - ఆకర్షించుచుండగ
నీ ప్రేమతో నన్నాకర్షించు - పరిశుద్ధత దయచేయుము
|| ఆత్మ ||
3)
నీ సన్నిధిలో సంపూర్ణమైన - సంతోషము కలదు
నీ కుడి హస్తంలో నిత్యసుఖము - నాకొసగి కాపాడుము
|| ఆత్మ ||
English   Naa Jeevitha Yaathralo
Chorus
Naa Jeevita Yaatralo Prabhuvaa - Nee Paadame Saranam
Ee Lokamunandu Neevu Tappa - Vere Aasrayan Ledu
1)
Paluvidha Sodhana Kashtanbulu - Aavarinchu Chundaga
Maarani Vaagdhaanamule Nammi - Ne Saagipodunu
|| Aatma ||
2)
Ee Loka Natana Aasalanniyu - Aakarshinchuchundaga
Nee Premato Nannaakarshinchu - Parisudhata Dayacheyumu
|| Aatma ||
3)
Nee Sannidhilo Sanpoornamaina - Santoshamu Kaladu
Nee Kudi Hastanlo Nityasukhamu - Naakosagi Kaapaadumu
|| Aatma ||
Present