తెలుగు మహా ఘనుడు మహోన్నతుడు
పల్లవిమహా ఘనుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు,
నిత్య నివాసి మా సామర్థ్యము పునరుత్థానము
మా జీవము మా రక్షణనిధి
1)ఉన్నత పరిశుద్ధ స్థలములలో నివసించువాడు పరిశుద్ధుడు
అయినను - నలిగిన వినయంపు దీనమనస్సులో
నివసించును జీవించును
|| మహా ||
2)దినమెల్ల ప్రభుకై వధియింప - బడియున్నట్టి గొఱ్ఱెలము
అయినను ప్రేమించినవాని ప్రేమను బట్టియే
పొందితిమి విజయమును
|| మహా ||
3)మోసము, శిక్షయు, దుఃఖమును - దరిద్రత కలిగియున్నాము
అయినను సత్యము, జీవము, సంతోషమును
ఐశ్వర్యముల్ పొందితిమి
|| మహా ||
4)పడిపోయి మేముంటిమి అంధకార మందుంటిమిగా
అయినను - తిరిగిలేతుము యోహోవాయె
మా వెలుగు మా రక్షణ
|| మహా ||
5)మన క్రీస్తునుబట్టి యెల్లప్పుడు నిందకు పాత్రులమైతిమి
అయినను ఎల్లప్పుడు వూరేగించును మమ్ము
విజయముతో స్తోత్రములు
|| మహా ||
English Mahaa Ghanudu Mahonnatudu
ChorusMahaa Ghanudu, Mahonnatudu, Parisuddhudu,
Nitya Nivaasi Maa Saamarthyamu Punarutthaanamu
Maa Jeevamu Maa Rakshananidhi
1)Unnata Parisudha Sthalamulalo Nivasinchuvaadu Parisuddhudu
Ayinanu - Naligina Vinayanpu Deenamanassulo
Nivasinchunu Jeevinchunu
|| Mahaa ||
2)Dinamella Prabhukai Vadhiyinpa - Badiyunnatti Gorrelamu
Ayinanu Preminchinavaani Premanu Battiye
Ponditimi Vijayamunu
|| Mahaa ||
3)Mosamu, Sikshayu, DuHkhamunu - Daridrata Kaligiyunnaamu
Ayinanu Satyamu, Jeevamu, Santoshamunu
Aisvaryamul Ponditimi
|| Mahaa ||
4)Padipoyi Memuntimi Andhakaara Manduntimigaa
Ayinanu - Tirigiletumu Yohovaaye
Maa Velugu Maa Rakshana
|| Mahaa ||
5)Mana Kreestunubatti Yellappudu Nindaku Paatrulamaitimi
Ayinanu Ellappudu Vooreginchunu Mammu
Vijayamuto Stotramulu
|| Mahaa ||