తెలుగు ఆనందయాత్ర ఇది
పల్లవిఆనంద యాత్ర - ఇది ఆత్మీయ యాత్ర
యేసుతో నూతన - యెరూషలేము యాత్ర
1)యేసుని రక్తము - పాపములనుండి విడిపించును
వేయి నోళ్ళతో స్తుతియించినను - తీర్చలేము ఆ ఋణమును
|| ఆనంద ||
2)రాత్రియు పగలును - పాదములకు రాయితగులకుండ
మనకు పరిచర్య చేయుట కొరకై - దేవదూతలు మనకుండగ
|| ఆనంద ||
3)కృపనొల్లని వారెల్లరు - వేలకొలదిగా కూలినను
కృపావాక్యమునకు సాక్షులమై - కృప వెంబడి కృప పొందెదము
|| ఆనంద ||
4)ఆనందం - ఆనందం యేసుని చూచె క్షణమాసన్నం
ఆత్మానంద భరితులమై - ఆగమన కాంక్షతో సాగెదం
|| ఆనంద ||
English Aanandayaatra Idi
ChorusAananda Yaatra - Idi Aatmeeya Yaatra
Yesuto Nootana - Yerooshalemu Yaatra
1)Yesuni Raktamu - Paapamulanundi Vidipinchunu
Veyi Nollato Sthuthiyinchinanu - Teerchalemu Aa Runamunu
|| Aananda ||
2)Raatriyu Pagalunu - Paadamulaku Raayitagulakunda
Manaku Paricharya Cheyuta Korakai - Devadootalu Manakundaga
|| Aananda ||
3)Krupanollani Vaarellaru - Velakoladigaa Koolinanu
Krupaavaakyamunaku Saakshulamai - Krupa Venbadi Krupa Pondedamu
|| Aananda ||
4)Aanandan - Aanandan Yesuni Chooche Kshanamaasannam
Aatmaananda Bharitulamai - Aagamana Kaankshato Saagedan
|| Aananda ||