Word & Worshipవాక్యం & క్రైస్తవ సునాద కీర్తనలు
⌂ Home ♫ Open App
Song No: 328 Old No: 207

నా రక్షుకుని వెంబడింతు

Naa Rakshukuni Vembadinthu

Open in Word & Worship App
తెలుగు   నా రక్షుకుని వెంబడింతు
పల్లవి
నా రక్షకుని వెంబడింతు నన్నిటన్‌
ఘోరమైన కొండలైన జంకొందను
సురక్షితంబుగాను నేను వెళ్లుదున్‌ - పరమ కిరీటమొందు వరకు
యేసున్‌ నేను ఎన్నడెన్నడును ఆశతో నన్నిటన్‌
వెంబడింతును - భాసురంభౌ ప్రభు వెంట కన్నుల్‌
మూసికొని యెక్కడేని వెళ్ళుదున్‌
1)
నా యేసుతోడ వెళ్లుచుందు నెల్లడన్‌ - ప్రయాసమైన లోయలైన
భయపడన్‌ - దయాజూపు యేసు నన్ను వెంబడించుచో
భయమేల భువనంబులో దగన్‌
|| యేసున్‌ ||
2)
నా కాలమెల్ల యేసునందునమ్ముదున్‌ - భీకరంపు వార్ధియైన నే
దాటుదున్‌ - నాకర్త తోడ నెందునైన నేగుదున్‌ నాక
మెక్కి తండ్రి జూచు వరకున్‌
|| యేసున్‌ ||
English   Naa Rakshukuni Vembadinthu
Chorus
Naa Rakshakuni Venbadintu Nannitan
Ghoramaina Kondalaina Jankondanu
Surakshitanbugaanu Nenu Velludun - Parama Kireetamondu Varaku
A.Pa : Yesun Nenu Ennadennadunu Aasato Nannitan
Venbadintunu - Bhaasuranbhau Prabhu Venta Kannul
Moosikoni Yekkadeni Velludun
1)
Naa Yesutoda Velluchundu Nelladan - Prayaasamaina Loyalaina
Bhayapadan - Dayaajoopu Yesu Nannu Venbadinchucho
Bhayamela Bhuvananbulo Dagan
|| Yesun ||
2)
Naa Kaalamella Yesunandunammudun - Bheekaranpu Vaardhiyaina Ne
Daatudun - Naakarta Toda Nendunaina Negudun Naaka
Mekki Tandri Joochu Varakun
|| Yesun ||
Present