Word & Worshipవాక్యం & క్రైస్తవ సునాద కీర్తనలు
⌂ Home ♫ Open App
Song No: 327 Old No: 206

ఇశ్రాయేలు సైన్యమునకు

Ishraayelu Sainyamunaku

Open in Word & Worship App
తెలుగు   ఇశ్రాయేలు సైన్యమునకు
పల్లవి
ఇశ్రాయేలు సైన్యమునకు - ముందు నడచిన దైవమా
నేడు మాతోకూడ నుండి మమ్ము నడిపించుము
1)
సొలోమోను దేవాలయములో - మేఘము దిగిరాగానే
యాజకులు నీ తేజో మహిమకు - నిలువలేక పోయిరి
|| ఇశ్రా ||
2)
పూర్వము ప్రవక్తలతో - నరుల రక్షణ ప్రచుర పరచి
నన్ను వెదకెడు వారికి నే - దొరికెద నంటివి
|| ఇశ్రా ||
3)
నరులయందు నీదు ప్రేమ - క్రీస్తు ద్వారా బయలుపరచి
సిలువ రక్తముచేత మమ్ము - రక్షించియుంటివి
|| ఇశ్రా ||
4)
ఆది యపొస్తలులపై - నీ యాత్మ వర్షము కుమ్మరించి నట్లు
మాపై కుమ్మరించి మమ్ము నడిపించుము
|| ఇశ్రా ||
5)
ఇంత వరకు మాకు సహాయంబు - చేసిన యేసువా
ఇంక ముందు కూడ నీవె - మమ్ము నడిపించుము
|| ఇశ్రా ||
English   Ishraayelu Sainyamunaku
Chorus
.Israayelu Sainyamunaku - Mundu Nadachina Daivamaa
Nedu Maatokooda Nundi Mammu Nadipinchumu
1)
Solomonu Devaalayamulo - Meghamu Digiraagaane
Yaajakulu Nee Tejo Mahimaku - Niluvaleka Poyiri
|| Israa ||
2)
Poorvamu Pravaktalato - Narula Rakshana Prachura Parachi
Nannu Vedakedu Vaariki Ne - Dorikeda Nantivi
|| Israa ||
3)
Narulayandu Needu Prema - Kreestu Dvaaraa Bayaluparachi
Siluva Raktamucheta Mammu - Rakshinchiyuntivi
|| Israa ||
4)
Aadi Yapostalulapai - Nee Yaatma Varshamu Kummarinchi Natlu
Maapai Kummarinchi Mammu Nadipinchumu
|| Israa ||
5)
Inta Varaku Maaku Sahaayanbu - Chesina Yesuvaa
Inka Mundu Kooda Neeve - Mammu Nadipinchumu
|| Israa ||
Present