Word & Worshipవాక్యం & క్రైస్తవ సునాద కీర్తనలు
⌂ Home ♫ Open App
Song No: 324 Old No: 160

ప్రభువా నీవే నమ్మకమైన

Prabhuvaa Neeve Nammakamaina

Open in Word & Worship App
తెలుగు   ప్రభువా నీవే నమ్మకమైన
పల్లవి
ప్రభువా నీవే నమ్మకమైన - సామర్ధ్యుడవు
ఎంతో గొప్ప అద్భుతమైన ప్రశాంతుడా దయాళుడా
1)
ఇహపరమునందు - నివసించువారు - నీ నామమున మోకరింతురు
మహిమ పరతురు దేవుని - అంగీకరించు
ప్రతివాని జిహ్వ నీవే క్రీస్తు వనుచు
|| ప్రభువా ||
2)
అపారమైన క్రియలు చేయుచు - మమ్మెల్ల పరిపాలించుచున్నావు
ప్రేమగల ప్రభువా - పాపిని రక్షింప యిహమున కరిగి
గొప్ప రక్షణ నిచ్చితివి
|| ప్రభువా ||
3)
ఐగుప్తునుండి విడిపించిన వారిన్‌ - నలువదివత్సరముల్‌
నడిపించితివి - కాచితివి - కనుపాపగా - వుంచియున్నావు
మాదిరిగా వారిన్‌ - నీ ఆలోచన గొప్పది
|| ప్రభువా ||
4)
పరమును తెరచి మన్నా కురిపించి - అందరికి జీవజలము
నిచ్చితివి - పొందిరితృప్తి నీయందు అగ్నిస్తంభము
మేఘ స్తంభము - నిత్యము నడిపించును
|| ప్రభువా ||
5)
తుఫానురేగి - నిరాశ పరచ - శత్రువు మామధ్య చెలరేగగా
మమ్ములను రక్షించితివి - వాగ్ధానములు - నెరవేర్చి నీవే
స్వాస్థ్యము నిచ్చితివి
|| ప్రభువా ||
English   Prabhuvaa Neeve Nammakamaina
Chorus
Prabhuvaa Neeve Nammakamaina - Saamardhyudavu
Ento Goppa Adbhutamaina Prasaantudaa Dayaaludaa
1)
Ihaparamunandu - Nivasinchuvaaru - Nee Naamamuna Mokarinturu
Mahima Paraturu Devuni - Angeekarinchu
Prativaani Jihva Neeve Kreestu Vanuchu
|| Prabhuvaa ||
2)
Apaaramaina Kriyalu Cheyuchu - Mammella Paripaalinchuchunnaavu
Premagala Prabhuvaa - Paapini Rakshinpa Yihamuna Karigi
Goppa Rakshana Nichchitivi
|| Prabhuvaa ||
3)
Aiguptunundi Vidipinchina Vaarin - Naluvadivatsaramul
Nadipinchitivi - Kaachitivi - Kanupaapagaa - Vunchiyunnaavu
Maadirigaa Vaarin - Nee Aalochana Goppadi
|| Prabhuvaa ||
4)
Paramunu Terachi Mannaa Kuripinchi - Andariki Jeevajalamu
Nichchitivi - Pondiritrupti Neeyandu Agnistanbhamu
Megha Stanbhamu - Nityamu Nadipinchunu
|| Prabhuvaa ||
5)
Tuphaanuregi - Niraasa Paracha - Satruvu Maamadhya Chelaregagaa
Mammulanu Rakshinchitivi - Vaagdhaanamulu - Neraverchi Neeve
Svaasthyamu Nichchitivi
|| Prabhuvaa ||
Present