Word & Worshipవాక్యం & క్రైస్తవ సునాద కీర్తనలు
⌂ Home ♫ Open App
Song No: 323 Old No: 156

నమ్మదగినవాడవు నెమ్మదిని

Nammadaginavaadavu Nemmadini

Open in Word & Worship App
తెలుగు   నమ్మదగినవాడవు నెమ్మదిని
పల్లవి
నమ్మదగినవాడవు - నెమ్మదిని చేకూర్చను
యిమ్మహిలో యెంతైనను - నమ్మిన నను గాచెడి
1)
అలలు గాలితుఫానులవలె - శ్రమలు నన్నిలగొట్టిన
అమరమందు నిల్చి యేసు - అన్నిటిని గద్దించును
|| నమ్మ ||
2)
నరుల రాజుల నమ్మిన - నిరుపయోగమే యెందున
కరము జూచిన కష్టములలో - కొరత లన్నిటి తీర్చును
|| నమ్మ ||
3)
యాత్రికులు ప్రయాణీకులుగ - యాతనలు మే బొందిన
నూతన జీవముతో నీ - పాత్రలుగను వాడను
|| నమ్మ ||
4)
ఆత్మ జీవశరీరములను - ప్రభువు రాకడయందున
నిందారహిత సంపూర్ణ మహిమలో - నుండునట్లుగ నిల్చిన
|| నమ్మ ||
5)
పరమతండ్రి కృపాతిశయమును - నిరతమును కీర్తించెద
తరములకు విశ్వాస్యతను నా - నోటితోనే తెల్చెద
|| నమ్మ ||
English   Nammadaginavaadavu Nemmadini
Chorus
Nammadaginavaadavu - Nemmadini Chekoorchanu
Yimmahilo Yentainanu - Nammina Nanu Gaachedi
1)
Alalu Gaalituphaanulavale - Sramalu Nannilagottina
Amaramandu Nilchi Yesu - Annitini Gaddinchunu
|| Namma ||
2)
Narula Raajula Nammina - Nirupayogame Yenduna
Karamu Joochina Kashtamulalo - Korata Lanniti Teerchunu
|| Namma ||
3)
Yaatrikulu Prayaaneekuluga - Yaatanalu Me Bondina
Nootana Jeevamuto Nee - Paatraluganu Vaadanu
|| Namma ||
4)
Aatma Jeevasareeramulanu - Prabhuvu Raakadayanduna
Nindaarahita Sanpoorna Mahimalo - Nundunatluga Nilchina
|| Namma ||
5)
Paramatandri Krupaatisayamunu - Niratamunu Keertincheda
Taramulaku Visvaasyatanu Naa - Notitone Telcheda
|| Namma ||
Present