Word & Worshipవాక్యం & క్రైస్తవ సునాద కీర్తనలు
⌂ Home ♫ Open App
Song No: 322 Old No: 155

గాఢాంధకారములో

Gaadhaandhakaramulo

Open in Word & Worship App
తెలుగు   గాఢాంధకారములో
పల్లవి
గాఢాంధకారములో - నే నడచిన వేళలలో
కంటిపాపవలె నన్ను - విడువక కాపాడెను
ప్రభువైన యేసునకు - జీవితమంత పాడెదన్‌
జడియను బెదరను - నా యేసు నాతోనుండగా
1)
మరణపు లోయలలో - నే నడచిన వేళలలో
నీ దుడ్డుకఱ్ఱయు నీ దండము ఆదరించును
శుద్ధాత్మతో నింపెను - నా గిన్నె పొర్లుచున్నది
|| గా ||
2)
అలలతో కొట్టబడిన - నానావలో నేనుండగా
ప్రభుయేసు కృప నన్ను - విడువక కాపాడును
అభయమిచ్చి నన్ను - అద్దరికి చేర్చును
|| గా ||
3)
పర్వతాలు తొలగిననూ - మెట్టలు దద్దరిల్లిన
నీ కృప నన్ను విడువదు - నీ నిబంధన తొలగదు
నీ నిత్య సమాధానములే - నన్ను నడిపించును
|| గా ||
English   Gaadhaandhakaramulo
Chorus
Gaadhaandhakaaramulo - Ne Nadachina Velalalo
Kantipaapavale Nannu - Viduvaka Kaapaadenu
Prabhuvaina Yesunaku - Jeevitamanta Paadedan
Jadiyanu Bedaranu - Naa Yesu Naatonundagaa
1)
Maranapu Loyalalo - Ne Nadachina Velalalo
Nee Duddukarrayu Nee Dandamu Aadarinchunu
Sudhaatmato Ninpenu - Naa Ginne Porluchunnadi
|| Gaa ||
2)
Alalato Kottabadina - Naanaavalo Nenundagaa
Prabhuyesu Krupa Nannu - Viduvaka Kaapaadunu
Abhayamichchi Nannu - Addariki Cherchunu
|| Gaa ||
3)
Parvataalu Tolaginanoo - Mettalu Daddarillina
Nee Krupa Nannu Viduvadu - Nee Nibandhana Tolagadu
Nee Nitya Samaadhaanamule - Nannu Nadipinchunu
|| Gaa ||
Present