Word & Worshipవాక్యం & క్రైస్తవ సునాద కీర్తనలు
⌂ Home ♫ Open App
Song No: 321

యెహోవాను స్తుతించుడి

Yehovaanu Stutincudi

Open in Word & Worship App
తెలుగు   యెహోవాను స్తుతించుడి
పల్లవి
యెహోవాను స్తుతించుడి ఆయన దయాళుడు
ఆయన కృప నిరంతరముండును
ఆయన కృప నిరంతరముండును
ఆయన కృప నిరంతరముండును
1)
దేవ దేవునికి స్తుతులు చెల్లించుడి - ఆయన
|| యెహోవా ||
2)
ప్రభువుల ప్రభువునకు స్తుతులు చెల్లించుడి - ఆయన
|| యెహోవా ||
3)
ఆశ్చర్య కార్యములు చేయువాని స్తుతించుడి - ఆయన
|| యెహోవా ||
4)
ఆకాశము జ్ఞానముచే జేసినవాని స్తుతించుడి - ఆయన
|| యెహోవా ||
5)
నీళ్ల మీద భూమిని పరచినవాని స్తుతించుడి - ఆయన
|| యెహోవా ||
6)
గొప్ప జ్యోతులు నిర్మించినవాని స్తుతించుడి - ఆయన
|| యెహోవా ||
7)
పగటినేలు సూర్యుని చేసినవాని స్తుతించుడి - ఆయన
|| యెహోవా ||
8)
రాత్రినేలు చంద్రుని చేసినవాని స్తుతించుడి - ఆయన
|| యెహోవా ||
English   Yehovaanu Stutincudi
Chorus
Yehovaanu Sthuthinchudi Aayana Dayaaludu
A.Pa : Aayana Krupa Nirantaramundunu
Aayana Krupa Nirantaramundunu
Aayana Krupa Nirantaramundunu
1)
Deva Devuniki Stutulu Chellinchudi - Aayana
|| Yehovaa ||
2)
Prabhuvula Prabhuvunaku Stutulu Chellinchudi - Aayana
|| Yehovaa ||
3)
Aascharya Kaaryamulu Cheyuvaani Sthuthinchudi - Aayana
|| Yehovaa ||
4)
Aakaasamu Gnaanamuche Jesinavaani Sthuthinchudi - Aayana
|| Yehovaa ||
5)
Neella Meeda Bhoomini Parachinavaani Sthuthinchudi - Aayana
|| Yehovaa ||
6)
Goppa Jyotulu Nirminchinavaani Sthuthinchudi - Aayana
|| Yehovaa ||
7)
Pagatinelu Sooryuni Chesinavaani Sthuthinchudi - Aayana
|| Yehovaa ||
8)
Raatrinelu Chandruni Chesinavaani Sthuthinchudi - Aayana
|| Yehovaa ||
Present