తెలుగు నా దేవా నీ కృపగొనియాడగా
పల్లవినా దేవా! నీ కృపగొనియాడగ నా తరమా యేసు!
1)పాపమరణముల - బానిస నగ్నినిబడి కాలిన కొరవినయ్యా!
బయటికి తీసితివే! పాడగలనా!
నీ జయగీతము దగుసాటిగ నో యేసు
|| నా ||
2)కోపనరకములకే పాత్రుడ - నన్నిల నీ కొమరునిగా తండ్రీ! జేసితి
వేవేగ - పాపము మన్నించితివతి - పరలోకపు రుచిజూపితివే
|| నా ||
3)ఇంతటి నీ కృప నింతటివరముల - నేనిల మరచెదనా! తండ్రీ
నేనిల మరచెదనా - ఇంతటి నీ సిలువను నీ ప్రేమను
అంతట జాటెదను
|| నా ||
4)పలువిధ పాపములను జేసిన పాతకులారా! రండు యేసు
దగురీతిని గనుడు పాపుల వెదకి వారల రక్షించుటకే
ప్రభువచ్చె నిలన్
|| నా ||
5)పాతకములోబడి కడు వేదన - బడు స్నేహితులారా ! రండు
ప్రభు గాయము జొరుడు - రక్తముగారెడు కర్త హృదయమున
గలదు చోటందరకు
|| నా ||
English Naa Devaa Nee Krupagoniyaadagaa
ChorusNaa Devaa! Nee Krupagoniyaadaga Naa Taramaa Yesu!
1)Paapamaranamula - Baanisa Nagninibadi Kaalina Koravinayyaa!
Bayatiki Teesitive! Paadagalanaa!
Nee Jayageetamu Dagusaatiga No Yesu
|| Naa ||
2)Kopanarakamulake Paatruda - Nannila Nee Komarunigaa Tandree! Jesiti
Vevega - Paapamu Manninchitivati - Paralokapu Ruchijoopitive
|| Naa ||
3)Intati Nee Krupa Nintativaramula - Nenila Marachedanaa! Tandree
Nenila Marachedanaa - Intati Nee Siluvanu Nee Premanu
Antata Jaatedanu
|| Naa ||
4)Paluvidha Paapamulanu Jesina Paatakulaaraa! Randu Yesu
Dagureetini Ganudu Paapula Vedaki Vaarala Rakshinchutake
Prabhuvachche Nilan
|| Naa ||
5)Paatakamulobadi Kadu Vedana - Badu Snehitulaaraa ! Randu
Prabhu Gaayamu Jorudu - Raktamugaaredu Karta Hrudayamuna
Galadu Chotandaraku
|| Naa ||