Word & Worshipవాక్యం & క్రైస్తవ సునాద కీర్తనలు
⌂ Home ♫ Open App
Song No: 319 Old No: 706

ఎండమావులే జీవ నదులై

Endamaavule Jeeva Nadulai

Open in Word & Worship App
తెలుగు   ఎండమావులే జీవ నదులై
పల్లవి
ఎండమావులే జీవనదులై - ఎడారులే పచ్చిక బయలై
ఉల్లసించెనుగా ఇది నీదయ కాదా - యెహోవ ఇది నీ కృప కాదా
1)
ఉనికి నశించిన - ఇశ్రాయేలును
సమకూర్చితివి స్థిర పరచితివి
వాగ్దానములను నెరవేర్చుచునూ
నీ కృపవారికి నొసగుచు నుంటివి
|| 2 ||
2)
ఎండిన భూమి సంతోషించెను
కస్తూరి వలె అడవిను పూసెను
లెబనోను కర్మెలు షారోనుల వంటి
సొగసును దానికి నీవొసగితివి
|| 2 ||
3)
అడవిని పోలిన నా హృదయమును
నీ కృప వాక్య తొలకరి వలన
శుద్ధి పరిచియు నూతన పరిచి
ఆత్మఫలములు నొసగిన ప్రభువా
|| 2 ||
English   Endamaavule Jeeva Nadulai
Chorus
Endamaavule Jeevanadulai - Edaarule Pachchika Bayalai
Ullasinchenugaa Idi Needaya Kaadaa - Yehova Idi Nee Krupa Kaadaa
1)
Uniki Nasinchina - Israayelunu
Samakoorchitivi Sthira Parachitivi
Vaagdaanamulanu Neraverchuchunoo
Nee Krupavaariki Nosaguchu Nuntivi
|| 2 ||
2)
Endina Bhoomi Santoshinchenu
Kastoori Vale Adavinu Poosenu
Lebanonu Karmelu Shaaronula Vanti
Sogasunu Daaniki Neevosagitivi
|| 2 ||
3)
Adavini Polina Naa Hrudayamunu
Nee Krupa Vaakya Tolakari Valana
Suddhi Parichiyoo Nootana Parichi
Aatma Phalamu Naa Hrudayamandu
|| 2 ||
Present