తెలుగు సంపూర్ణమైన నీ కృప
పల్లవిసంపూర్ణమైన నీ కృప - శాశ్వితమైనది నీ కృప
మరువలేను నీదు నామము (2) మరపురానిది నీ కృప (2)
1)పాపికి విడుదల నీవు చూపిన నీ కృప
పరమున చేర్చుట నీవు చూపిన నీ కృప (2)
ఆత్మ దేవుడా నీ కృప - ఆరాధ్య దైవమా నీ కృప (2)
|| స ||
2)విద్యలేని పామరులకు - జీవజలముల నిచ్చు కృప
తేజోవాసుల స్వాస్థ్యమునందు - చేర్చుటయే నీ కృప (2)
ఆత్మ దేవుడా నీ కృప - ఆరాధ్య దైవమా నీ కృప (2)
|| స ||
3)పర్వత శిఖరములో నీ కృప - సర్వసంపద నీ కృప
క్రీస్తులోనే దాచి యుంచిన - ఊటలన్నియు నీ కృప (2)
ఆత్మ దేవుడా నీ కృప - ఆరాధ్య దైవమా నీ కృప (2)
|| స ||
English Sampoornamaina Nee Krupa
ChorusSanpoornamaina Nee Krupa - Saasvitamainadi Nee Krupa
Maruvalenu Needu Naamamu (2) Marapuraanidi Nee Krupa (2)
1)Paapiki Vidudala Neevu Choopina Nee Krupa
Paramuna Cherchuta Neevu Choopina Nee Krupa (2)
Aatma Devudaa Nee Krupa - Aaraadhya Daivamaa Nee Krupa (2)
|| Sa ||
2)Vidyaleni Paamarulaku - Jeevajalamula Nichchu Krupa
Tejovaasula Svaasthyamunandu - Cherchutaye Nee Krupa (2)
Aatma Devudaa Nee Krupa - Aaraadhya Daivamaa Nee Krupa (2)
|| Sa ||
3)Parvata Sikharamulo Nee Krupa - Sarvasanpada Nee Krupa
Kreestulone Daachi Yunchina - Ootalanniyu Nee Krupa (2)
Aatma Devudaa Nee Krupa - Aaraadhya Daivamaa Nee Krupa (2)
|| Sa ||