Word & Worshipవాక్యం & క్రైస్తవ సునాద కీర్తనలు
⌂ Home ♫ Open App
Song No: 317 Old No: 629

ఎరుగని రీతిగా నను

Erugani Reethigaa Nanu

Open in Word & Worship App
తెలుగు   ఎరుగని రీతిగా నను
పల్లవి
ఎరుగని రీతిగా నను దర్శించే నీ కృప
ఇంతవరకు కాచెనే చెంతనుండి నీ కృప
అంతము వరకు నడిపించెనే అంతేలేని నీ కృప
కృపా... కృపా... కృపా... యేసు నీ కృపా
1)
గల గల పారే సెలయేరులా - నాలో ప్రవహించే నీ కృపా
శిలయైన నా హృది కరిగించెనే - వెలయే లేని నీ కృపా
|| కృపా ||
2)
పావనమైన జీవన యాత్రలో - క్షేమమునిచ్చే నీ కృపా
క్షణమైనా నన్ను ఎడబాయక - గమ్యము చేర్చే నీ కృపా
|| కృపా ||
English   Erugani Reethigaa Nanu
Chorus
Erugani Reetigaa Nanu Darsinche Nee Krupa
Intavaraku Kaachene Chentanundi Nee Krupa
Antamu Varaku Nadipinchene Anteleni Nee Krupa
Krupaa... Krupaa... Krupaa... Yesu Nee Krupaa
1)
Gala Gala Paare Selayerulaa - Naalo Pravahinche Nee Krupaa
Silayaina Naa Hrudi Kariginchene - Velaye Leni Nee Krupaa
|| Krupaa ||
2)
Paavanamaina Jeevana Yaatralo - Kshemamunichche Nee Krupaa
Kshanamainaa Nannu Edabaayaka - Gamyamu Cherche Nee Krupaa
|| Krupaa ||
Present