Word & Worshipవాక్యం & క్రైస్తవ సునాద కీర్తనలు
⌂ Home ♫ Open App
Song No: 316

అతి శ్రేష్ఠుడా

Ati Shreshtudaa

Open in Word & Worship App
తెలుగు   అతి శ్రేష్ఠుడా
పల్లవి
అతిశ్రేష్ఠుడా, అద్వితీయుడా-నిన్నెవరితో పోల్చి చూతును
అసమానమైన నీదు ప్రేమను - ఇల దేనితో సరిచూతును
ఆ ప్రేమమూర్తి యేసు నీవుండగా నేనింకవేరేమి కోరుకుందును
1)
నాకోసమే ఆసిల్వలో ఎన్నెన్నిబాధలు అనుభవించినావు (2)
మరణంబునొందునంతగా నీ ప్రేమ జూపినావుగా (2)
నీ ప్రేమ జూపినావుగా....
|| అతి శ్రేష్ఠుడా ||
2)
ఇహ లోకపు మమతలన్నియు-నీ ప్రేమ ముందు బహుస్వల్పమే (2)
ఇలలోని సంపదలన్నియు-నీ యెదుట చూడ అల్పమే (2)
నీ యెదుట చూడ అల్పమే....
|| అతి శ్రేష్ఠుడా ||
3)
ఇలనన్ను గన్న తల్లికన్నను విలువైన ప్రేమ జూపించితివే (2)
వెలలేని మంచి మిత్రుడా బలమైన నా దేవుడా (2)
బలమైన నా దేవుడా.....
|| అతి శ్రేష్ఠుడా ||
English   Ati Shreshtudaa
Chorus
Atisreshthudaa, Adviteeyudaa-Ninnevarito Polchi Chootunu
Asamaanamaina Needu Premanu - Ila Denito Sarichootunu
Aa Premamoorti Yesu Neevundagaa Neninkaveremi Korukundunu
1)
Naakosame Aasilvalo Ennennibaadhalu Anubhavinchinaavu (2)
Marananbunondunantagaa Nee Prema Joopinaavugaa (2)
Nee Prema Joopinaavugaa....
|| Ati Sreshthudaa ||
2)
Iha Lokapu Mamatalanniyu-Nee Prema Mundu Bahusvalpame (2)
Ilaloni Sanpadalanniyu-Nee Yeduta Chooda Alpame (2)
Nee Yeduta Chooda Alpame....
|| Ati Sreshthudaa ||
3)
Ilanannu Ganna Tallikannanu Viluvaina Prema Joopinchitive (2)
Velaleni Manchi Mitrudaa Balamaina Naa Devudaa (2)
Balamaina Naa Devudaa.....
|| Ati Sreshthudaa ||
Present