తెలుగు శాశ్వతమైన ప్రేమ అత్యున్నతమైన ప్రేమ
పల్లవిశాశ్వతమైన ప్రేమ - అత్యున్నతమైన ప్రేమ
1అవధులు లేని ప్రేమ - నా యేసుని ప్రేమ
యేసయ్యా నా యేసయ్యా నా ప్రేమే నీవయ్యా
యేసయ్యా నా మెస్సీయ్యా నా సర్వం నీవయ్యా
1)చీకటి చీకటి కెరటాలెన్నో నను ముంచగా
లోకపు ఆశల పాపపు వలయం బంధించగా
చేయిపట్టి నను లేపిన - నీ మార్గములో నడిపించిన
నన్ను తలచిన నీ ప్రేమ ఎన్నడెన్నడు విడువనిది
|| యేసయ్యా ||
2)నిర్జీవముతో నిత్తేజముతో కృంగిన వేళలలో
శోధనవేదన బాధలతో కృశియించిన వేళలలో
మధుర స్వరముతో సంధించి - ఆత్మశక్తితో బంధించి
నన్ను వెదకిన నీ ప్రేమ ఎన్నడెన్నడు మరువనిది
|| యేసయ్యా ||
3)నీ సన్నిధిలో నిలుచుండుటకు యోగ్యతనిచ్చినది
సిలువ సువార్త చాటించుటకు పాత్రగ మలచినది
మిక్కుటమైన నీ కృపచూపి అక్కునచేర్చి కాపాడినది
నన్ను ఎడబాయని నీ ప్రేమ ఎన్నడెన్నడు మారనిది
1హద్దులు
|| యేసయ్యా ||
English Shaashvatamaina Prema Atyunnatamaina Prema
ChorusSaasvatamaina Prema - Atyunnatamaina Prema
1avadhulu Leni Prema - Naa Yesuni Prema
Yesayyaa Naa Yesayyaa Naa Preme Neevayyaa
Yesayyaa Naa Messeeyyaa Naa Sarvan Neevayyaa
1)Cheekati Cheekati Kerataalenno Nanu Munchagaa
Lokapu Aasala Paapapu Valayan Bandhinchagaa
Cheyipatti Nanu Lepina - Nee Maargamulo Nadipinchina
Nannu Talachina Nee Prema Ennadennadu Viduvanidi
|| Yesayyaa ||
2)Nirjeevamuto Nittejamuto Krngina Velalalo
Sodhanavedana Baadhalato Krusiyinchina Velalalo
Madhura Svaramuto Sandhinchi - Aatmasaktito Bandhinchi
Nannu Vedakina Nee Prema Ennadennadu Maruvanidi
|| Yesayyaa ||
3)Nee Sannidhilo Niluchundutaku Yogyatanichchinadi
Siluva Suvaarta Chaatinchutaku Paatraga Malachinadi
Mikkutamaina Nee Krupachoopi Akkunacherchi Kaapaadinadi
Nannu Edabaayani Nee Prema Ennadennadu Maaranidi
|| Yesayyaa ||