తెలుగు మధురమైనది నా యేసు
పల్లవిమధురమైనది నా యేసు ప్రేమ మరపురానిది నా తండ్రి ప్రేమ
మరువలేనిది నా యేసుని ప్రేమ
మధురాతిమధురం నా ప్రియుని ప్రేమ
ప్రేమా.....ప్రేమా.....ప్రేమా..... నా యేసు ప్రేమా
1)ఇహలోక ఆశలతో అంధుడనేనైతిని - నీ సన్నిధి విడిచి నీకుదూరమైతిని
చల్లని నీ స్వరముతో నన్ను నీవు పిలిచి
నీ సన్నిధిలో నిలిపిన నీ ప్రేమ మధురం
ప్రేమా.... ప్రేమా.... ప్రేమా.... నా యేసు ప్రేమా
|| మధుర ||
2)పర్వతములు తొలగిన మెట్టలు గతి తప్పిన
ఎగసిపడే అలలతో కడలి గర్జించిన - మరణపు ఛాయలే దరిచేరనీయక
కౌగిట దాచిన నీ ప్రేమమధురం
ప్రేమా.... ప్రేమా.... ప్రేమా.... నా యేసు ప్రేమా
|| మధుర ||
3)నీ సిలువ ప్రేమతో నన్ను ప్రేమించి
మార్గమును చూపి మన్నించితివి - మరణపు ముల్లును విరిచిన
జీవము నొసగిన నీ ప్రేమ మధురం
ప్రేమా.... ప్రేమా.... ప్రేమా.... నా యేసు ప్రేమా
|| మధుర ||
English Madhuramainadi Naa Yesu
ChorusMadhuramainadi Naa Yesu Prema Marapuraanidi Naa Tandri Prema
Maruvalenidi Naa Yesuni Prema
Madhuraatimadhuran Naa Priyuni Prema
Premaa.....Premaa.....Premaa..... Naa Yesu Premaa
1)Ihaloka Aasalato Andhudanenaitini - Nee Sannidhi Vidichi
Neekudooramaitini
Challani Nee Svaramuto Nannu Neevu Pilichi
Nee Sannidhilo Nilipina Nee Prema Madhuram
Premaa.... Premaa.... Premaa.... Naa Yesu Premaa
|| Madhura ||
2)Parvatamulu Tolagina Mettalu Gati Tappina
Egasipade Alalato Kadali Garjinchina - Maranapu Chaayale
Daricheraneeyaka
Kaugita Daachina Nee Premamadhuram
Premaa.... Premaa.... Premaa.... Naa Yesu Premaa
|| Madhura ||
3)Nee Siluva Premato Nannu Preminchi
Maargamunu Choopi Manninchitivi - Maranapu Mullunu Virichina
Jeevamu Nosagina Nee Prema Madhuram
Premaa.... Premaa.... Premaa.... Naa Yesu Premaa
|| Madhura ||