Word & Worshipవాక్యం & క్రైస్తవ సునాద కీర్తనలు
⌂ Home ♫ Open App
Song No: 312 Old No: 879

శాశ్వతమైన ప్రేమ నను ఎడబాయని

Shaashvatamaina Prema Nanu Edabaayani

Open in Word & Worship App
తెలుగు   శాశ్వతమైన ప్రేమ నను ఎడబాయని
పల్లవి
శాశ్వతమైన ప్రేమ - నను యెడబాయని యేసు ప్రేమ
విడువక నా యెడ - తన కృప చూపు ప్రేమ
నన్నాదరించు ప్రేమ - నన్నాదు కొన్న ప్రేమ
1)
యుగయుగములు మారినను - తరములు తరలినను
రాజ్యములే కంపించిన - భూ రాష్ట్రములే అంతరించిన
ఆరని ప్రేమ అత్యంత ప్రేమ - అవధులు లేని ప్రేమ
మారని ప్రేమ నా యేసు ప్రేమ - తరగని చెరగని ప్రేమ
|| శాశ్వత ||
2)
నావారు వెలివేసిన - నాకున్న వారు దూరమైన
తన బిడ్డను తల్లి మరచిన - నన్నెన్నటికి మరువననిన
అరచేతిలో నన్ను చెక్కుకున్న ప్రేమ - మరువని విడువని ప్రేమ
మారని ప్రేమ నా యేసు ప్రేమ - తరగని చెరగని ప్రేమ
|| శాశ్వత ||
3)
కలువరి సిలువలో - శ్రమలన్ని సహియించిన
నా కొరకై బలియాగమై - తన ప్రాణమునే దాన మొసగిన
ఆరని ప్రేమ అత్యంత ప్రేమ - అవధులు లేని ప్రేమ
మారని ప్రేమ నా యేసు ప్రేమ - తరగని చెరగని ప్రేమ
|| శాశ్వత ||
English   Shaashvatamaina Prema Nanu Edabaayani
Chorus
Saasvatamaina Prema - Nanu Yedabaayani Yesu Prema
Viduvaka Naa Yeda - Tana Krupa Choopu Prema
Nannaadarinchu Prema - Nannaadu Konna Prema
1)
Yugayugamulu Maarinanu - Taramulu Taralinanu
Raajyamule Kanpinchina - Bhoo Raashtramule Antarinchina
Aarani Prema Atyanta Prema - Avadhulu Leni Prema
Maarani Prema Naa Yesu Prema - Taragani Cheragani Prema
|| Saasvata ||
2)
Naavaaru Velivesina - Naakunna Vaaru Dooramaina
Tana Biddanu Talli Marachina - Nannennatiki Maruvananina
Arachetilo Nannu Chekkukunna Prema - Maruvani Viduvani Prema
Maarani Prema Naa Yesu Prema - Taragani Cheragani Prema
|| Saasvata ||
3)
Kaluvari Siluvalo - Sramalanni Sahiyinchina
Naa Korakai Baliyaagamai - Tana Praanamune Daana Mosagina
Aarani Prema Atyanta Prema - Avadhulu Leni Prema
Maarani Prema Naa Yesu Prema - Taragani Cheragani Prema
|| Saasvata ||
Present