తెలుగు చాలునయ్యా చాలునయ్యా
పల్లవిచాలునయ్యా చాలునయ్యా - నీ కృప నాకు చాలునయ్యా
ప్రేమామయునివై ప్రేమించావు - కరుణామయునివై కరుణించావు
తల్లిగా లాలించి, తండ్రిగా ప్రేమించి (2)
ప్రేమ కరుణ - నీ కృప చాలు (2)
1)జిగట గల ఊబిలో - పడియుండగా
నా అడుగు స్థిరపరచి నిలిపితివయ్యా (2)
హిస్సోపుతో నన్ను కడుగుము యేసయ్యా
హిమము కంటెను తెల్లగా మార్చయ్యా
నీకేమి చెల్లింతు నా మంచి మెస్సీయ్యా
నా జీవితమంతా అర్పింతు నీకయ్యా
ప్రేమ కరుణా నీ కృప చాలు
|| చాలు ||
2)బంధువులు స్నేహితులు త్రోసివేసినా
తల్లిదండ్రులే నన్ను వెలివేసినా (2)
నీవు నన్ను విడువనే లేదయ్యా
మిన్నగ ప్రేమించి రక్షించినావయ్యా
నీకేమి చెల్లింతు నా మంచి యేసయ్యా
నీ సాక్షిగా నేను ఇల జీవింతునయ్యా
ప్రేమ కరుణా నీ కృప చాలు
|| చాలు ||
English Chaalunayya Chaalunayya
ChorusChaalunayyaa Chaalunayyaa - Nee Krupa Naaku Chaalunayyaa
Premaamayunivai Preminchaavu - Karunaamayunivai Karuninchaavu
Talligaa Laalinchi, Tandrigaa Preminchi (2)
Prema Karuna - Nee Krupa Chaalu (2)
1)Jigata Gala Oobilo - Padiyundagaa
Naa Adugu Sthiraparachi Nilipitivayyaa (2)
Hissoputo Nannu Kadugumu Yesayyaa
Himamu Kantenu Tellagaa Maarchayyaa
Neekemi Chellintu Naa Manchi Messeeyyaa
Naa Jeevitamantaa Arpintu Neekayyaa
Prema Karunaa Nee Krupa Chaalu
|| Chaalu ||
2)Bandhuvulu Snehitulu Trosivesinaa
Tallidandrule Nannu Velivesinaa (2)
Neevu Nannu Viduvane Ledayyaa
Minnaga Preminchi Rakshinchinaavayyaa
Neekemi Chellintu Naa Manchi Yesayyaa
Nee Saakshigaa Nenu Ila Jeevintunayyaa
Prema Karunaa Nee Krupa Chaalu
|| Chaalu ||