Word & Worshipవాక్యం & క్రైస్తవ సునాద కీర్తనలు
⌂ Home ♫ Open App
Song No: 310 Old No: 813

మరతునా కలువరి

Maratunaa Kaluvari

Open in Word & Worship App
తెలుగు   మరతునా కలువరి
పల్లవి
మరతునా కలువరి శ్రమలను - మరతునా సిలువ ప్రేమను (2)
యేసయ్యా యేసయ్యా (4)
మరువలేనయ్యా నిన్నే విడువలేనయ్యా (2)
1)
హేతువు లేదా నీ ప్రేమకు - అందదు నాధా నా ఊహకు (2)
ఏమని నే పాడను నీ కరుణ రాగాలను (2)
కలువరి నాధుడా సిలువ యోధుడా (2)
యేసయ్యా యేసయ్యా (4)
|| మరు ||
2)
నిలువున నలిగావు ఆ సిలువలో - కరుణతో పిలిచావు (2)
ఆ కన్నులతో నీ ఋణమే తీరునా నా సర్వమర్పించినా (2)
కలువరి నాధుడా సిలువ యోధుడా (2)
యేసయ్యా యేసయ్యా (4)
|| మరు ||
English   Maratunaa Kaluvari
Chorus
Maratunaa Kaluvari Sramalanu - Maratunaa Siluva Premanu (2)
Yesayyaa Yesayyaa (4)
Maruvalenayyaa Ninne Viduvalenayyaa (2)
1)
Hetuvu Ledaa Nee Premaku - Andadu Naadhaa Naa Oohaku (2)
emani Ne Paadanu Nee Karuna Raagaalanu (2)
Kaluvari Naadhudaa Siluva Yodhudaa (2)
Yesayyaa Yesayyaa (4)
|| Maru ||
2)
Niluvuna Naligaavu Aa Siluvalo - Karunato Pilichaavu (2)
Aa Kannulato Nee Runame Teerunaa Naa Sarvamarpinchinaa (2)
Kaluvari Naadhudaa Siluva Yodhudaa (2)
Yesayyaa Yesayyaa (4)
|| Maru ||
Present