తెలుగు స్తుతులు అర్పింతుము
పల్లవిస్తుతులు అర్పింతుము - ఆశీనుడవుకమ్ము నీ సన్నిధి కాంతి నిమ్ము
1)పాపులకై సిలువ పైన - ప్రాణంబు నిచ్చినావు
మా శిక్ష మోసి నీవు - రక్షణ నిచ్చినావు
|| స్తుతులు ||
2)రక్షణ దాత యేసు - రక్షణ నిచ్చినావు
రక్షణ సుగీతములు - రక్షకుడ పాడెదము
|| స్తుతులు ||
3)గడచిన కాలమంత - కనుపాపగ గాచినావు
కడవరకు గురిని చేర - కరుణించి కాపరివై
|| స్తుతులు ||
4)ఈ క్రొత్త మార్గమందు - ప్రభుయేసు నడుపుమయ్యా
నీ వాక్య కాంతిలోన నీ ఆత్మ శక్తితోడ
|| స్తుతులు ||
5)రాజుల రాజు యేసు - రాజ్యంబు నిచ్చినావు
రారాజై రయముగాను - రారమ్ము - మహిమతోను
|| స్తుతులు ||
English Stutulu Arpintumu
ChorusStutulu Arpintumu - Aaseenudavukammu Nee Sannidhi Kaanti Nimmu
1)Paapulakai Siluva Paina - Praananbu Nichchinaavu
Maa Siksha Mosi Neevu - Rakshana Nichchinaavu
|| Stutulu ||
2)Rakshana Daata Yesu - Rakshana Nichchinaavu
Rakshana Sugeetamulu - Rakshakuda Paadedamu
|| Stutulu ||
3)Gadachina Kaalamanta - Kanupaapaga Gaachinaavu
Kadavaraku Gurini Chera - Karuninchi Kaaparivai
|| Stutulu ||
4)Ee Krotta Maargamandu - Prabhuyesu Nadupumayyaa
Nee Vaakya Kaantilona Nee Aatma Saktitoda
|| Stutulu ||
5)Raajula Raaju Yesu - Raajyanbu Nichchinaavu
Raaraajai Rayamugaanu - Raarammu - Mahimatonu
|| Stutulu ||