Word & Worshipవాక్యం & క్రైస్తవ సునాద కీర్తనలు
⌂ Home ♫ Open App
Song No: 309 Old No: 812

తల్లిలా లాలించను

Tallilaа Laalinchanu

Open in Word & Worship App
తెలుగు   తల్లిలా లాలించను
పల్లవి
తల్లిలా లాలించును - తండ్రిలా ప్రేమించును
ముదిమి వచ్చువరకు ఎత్తుకొని ముద్దాడును
చంక బెట్టుకొని కాపాడును యేసయ్యా
1)
తల్లియైన మరచునేమో నేను నిన్ను మరువను
చూడుము నా అరచేతులలో నిన్ను చెక్కియున్నాను
నీ పాదము తొట్రిల్లనీయను నేను
నిన్ను కాపాడువాడు కునుకడు నిదురపోడు
అని చెప్పి వాగ్ధానం చేసిన యేసయ్యా
|| తల్లి ||
2)
పర్వతములు తొలగవచ్చు తత్తరిల్లు మెట్టలన్ని
వీడిపోదు నా కృప నీకు నా నిబంధన తొలగదు
దిగులు పడకు భయపడకు నిన్ను విమోచించెద
నీదు భారమంత మోసి నాదు శాంతి నొసగెద
అని చెప్పి వాగ్ధానము చేసిన యేసయ్యా
|| తల్లి ||
English   Tallilaа Laalinchanu
Chorus
Tallilaa Laalinchunu - Tandrilaa Preminchunu
Mudimi Vachchuvaraku Ettukoni Muddaadunu
Chanka Bettukoni Kaapaadunu Yesayyaa
1)
Talliyaina Marachunemo Nenu Ninnu Maruvanu
Choodumu Naa Arachetulalo Ninnu Chekkiyunnaanu
Nee Paadamu Totrillaneeyanu Nenu
Ninnu Kaapaaduvaadu Kunukadu Nidurapodu
Ani Cheppi Vaagdhaanan Chesina Yesayyaa
|| Talli ||
2)
Parvatamulu Tolagavachchu Tattarillu Mettalanni
Veedipodu Naa Krupa Neeku Naa Nibandhana Tolagadu
Digulu Padaku Bhayapadaku Ninnu Vimochincheda
Needu Bhaaramanta Mosi Naadu Saanti Nosageda
Ani Cheppi Vaagdhaanamu Chesina Yesayyaa
|| Talli ||
Present