తెలుగు ఎవరైనా ఉన్నారా ఎచట్లైనా
పల్లవిఎవరైనా ఉన్నారా ఎచటైనా ఉన్నారా ఈలాటి స్నేహితుడు
నా యేసయ్యలాంటి మంచి స్నేహితుడు ప్రేమించి ప్రాణం బెట్టిన గొప్ప స్నేహితుడు
1)హేతువేమి లేకుండా లాభమేమి పొందకుండా - ప్రేమ చూపువారు లేరు
లోకమందునా - నేను కోరుకోకుండా నా కోసము
తనను తాను చేసినాడు సిలువ యాగము
|| ఎవ ||
2)అంతస్థులు లేకుండా అర్హతలు చూడకుండా - జతనుకోరువారు
దొరకరు ఎంతవెదకినా- నీచుడనని చూడకుండా
నా కోసము మహిమనంత వీడినాడు ఏమి చిత్రము
|| ఎవ ||
3)స్వార్ధమేమి లేకుండా ఫలితం ఆశించకుండా - మేలు చేయువారు లేరు
విశ్వమందునా - ఏమి దాచు కోకుండా
నా కోసము ఉన్నదంత ఇచ్చినాడు ఏమి త్యాగము
|| ఎవ ||
English Evarainaa Unnaaraa Echatlaainaa
ChorusEvarainaa Unnaaraa Echatainaa Unnaaraa Eelaati Snehitudu\\nNaa Yesayyalaanti Manchi Snehitudu Preminchi Praanan Bettina Goppa\nSnehitudu
1)Hetuvemi Lekundaa Laabhamemi Pondakundaa - Prema Choopuvaaru Leru\\nLokamandunaa - Nenu Korukokundaa Naa Kosamu\\nTananu Taanu Chesinaadu Siluva Yaagamu
|| Eva ||
2)Antasthulu Lekundaa Arhatalu Choodakundaa - Jatanukoruvaaru\\nDorakaru Entavedakinaa- Neechudanani Choodakundaa\\nNaa Kosamu Mahimananta Veedinaadu emi Chitramu
|| Eva ||
3)Svaardhamemi Lekundaa Phalitan Aasinchakundaa - Melu Cheyuvaaru Leru\\nVisvamandunaa - emi Daachu Kokundaa\\nNaa Kosamu Unnadanta Ichchinaadu emi Tyaagamu
|| Eva ||