Word & Worshipవాక్యం & క్రైస్తవ సునాద కీర్తనలు
⌂ Home ♫ Open App
Song No: 307 Old No: 796

సమీపించరాని తేజస్సు

Sameepicharaani Tejassu

Open in Word & Worship App
తెలుగు   సమీపించరాని తేజస్సు
పల్లవి
సమీపించరాని తేజస్సులో నీవు - వసియించు వాడవైన
మా సమీపమునకు దిగివచ్చినావా - నీ ప్రేమ వర్ణింప తరమా
యేసయ్యా నీ ప్రేమెంతో బలమైనది యేసయ్యా నీ కృప ఎంతో విలువైనది
1)
మితిలేని నీ ప్రేమ- గతిలేని నను చూచి
నా స్థితి మార్చినది-నన్నే శృతిగా చేసినది
తులువకు విలువను నొసగితివే
|| యేస ||
2)
ధరయందు నేనుండ- చెరయందు
పడియుండ- పరమందు దాచితివే - నన్నే పరమందు చేర్చితివే
ఖలునకు కరుణను నొసగితివే
|| యేస ||
3)
స్తుతియించి స్తోత్రించి, కీర్తించి పూజింతు
నీవే దైవమని నాదు నిత్య జీవమని
దురితుని దైవముగ జేసితివే
|| యేస ||
English   Sameepicharaani Tejassu
Chorus
Sameepincharaani Tejassulo Neevu - Vasiyinchu Vaadavaina
Maa Sameepamunaku Digivachchinaavaa - Nee Prema Varninpa Taramaa
Yesayyaa Nee Premento Balamainadi Yesayyaa Nee Krupa Ento Viluvainadi
1)
Mitileni Nee Prema- Gatileni Nanu Choochi
Naa Sthiti Maarchinadi-Nanne Srutigaa Chesinadi
Tuluvaku Viluvanu Nosagitive
|| Yesa ||
2)
Dharayandu Nenunda- Cherayandu
Padiyunda- Paramandu Daachitive - Nanne Paramandu Cherchitive
Khalunaku Karunanu Nosagitive
|| Yesa ||
3)
Sthuthiyinchi Stotrinchi, Keertinchi Poojintu
Neeve Daivamani Naadu Nitya Jeevamani
Durituni Daivamuga Jesitive
|| Yesa ||
Present