Word & Worshipవాక్యం & క్రైస్తవ సునాద కీర్తనలు
⌂ Home ♫ Open App
Song No: 304 Old No: 758

శాశ్వతమైనది నీ ప్రేమ

Shaashvatamainadi Nee Prema

Open in Word & Worship App
తెలుగు   శాశ్వతమైనది నీ ప్రేమ
పల్లవి
శాశ్వతమైనది నీ ప్రేమ యేసయ్యా - జీవితాంతము నీ ప్రేమన్‌ స్మరియింతును
ప్రియుడా
1)
మరణమంత బలమైనది - నీ ప్రేమ ఒక్కటే ప్రభూ - కరుణామయుడ
నీ ప్రేమన్‌ ఏ జలములార్పజాలవు
2)
నా మిద ప్రేమను ధ్వజముగా నెత్తితివి - ప్రేమాతిశయముతో
పరవశించుచుంటిని
3)
నా క్షేమము కోరిన - అక్షయమైన ప్రేమ నీదే - ద్రాక్షరసము
కన్న నీ ప్రేమ ఎంతో మధురము
4)
భార్యభర్తల ప్రేమను - మించినట్టి ప్రేమనీదే - నాధుడా
నే పాడెదనీ ప్రేమను పొగడెద
5)
నీ అంతఃపురములోనికి నను చేర్చుకొనుము నా ప్రభో
నా అంతఃకరణమంతయు - నీ కంకితంబె నా దేవా
English   Shaashvatamainadi Nee Prema
Chorus
Saasvatamainadi Nee Prema Yesayyaa - Jeevitaantamu Nee Preman Smariyintunu\nPriyudaa
1)
Maranamanta Balamainadi - Nee Prema Okkate Prabhoo - Karunaamayuda\nNee Preman e Jalamulaarpajaalavu
2)
Naa Mida Premanu Dhvajamugaa Nettitivi - Premaatisayamuto\nParavasinchuchuntini
3)
Naa Kshemamu Korina - Akshayamaina Prema Neede - Draaksharasamu\nKanna Nee Prema Ento Madhuramu
4)
Bhaaryabhartala Premanu - Minchinatti Premaneede - Naadhudaa\nNe Paadedanee Premanu Pogadeda
5)
Nee AntaHpuramuloniki Nanu Cherchukonumu Naa Prabho\nNaa AntaHkaranamantayu - Nee Kankitanbe Naa Devaa
Present