Word & Worshipవాక్యం & క్రైస్తవ సునాద కీర్తనలు
⌂ Home ♫ Open App
Song No: 303 Old No: 724

మధురం మధురం నా

Madhuram Madhuram Naa

Open in Word & Worship App
తెలుగు   మధురం మధురం నా
పల్లవి
మధురం, మధురం నా ప్రియ యేసు
నీ ప్రేమలో నను నే మరచితినయ్యా (2)
1)
వాడిన పువ్వులన్‌ - వికసింపజేసి, పరిమళ మిచ్చెడి యేసుని ప్రేమ (2)
చెదరిన మనసులన్‌ చెలిమితో చేర్చి
సేద తీర్చిన యేసుని ప్రేమ (2)
|| మధు ||
2)
ససానీ, పపమా, రిరిగ, రిరిగ నినిస (2)
సాసానిసస, నిసనిపాపవిన, విపనిపాపనిస,
సససగ రిరిరిగ, నిసనిసనినిస, నిసనిపాపనిస (2)
మధురం ..... మధురం ..... అతిమధురం నీ నామం (2)
కలువరి గిరి కరుదెంచగ ప్రభుతో కలుష మెల్ల బాపె
కమనీయమైన కలువరి ప్రేమతో సాక్షిగ నను నిలిపె (2)
ఎటులనే మరతును - యేసు నిలలో ప్రేమ (2)
|| మధు ||
English   Madhuram Madhuram Naa
Chorus
Madhuran, Madhuran Naa Priya Yesu
Nee Premalo Nanu Ne Marachitinayyaa (2)
1)
Vaadina Puvvulan - Vikasinpajesi, Parimala Michchedi Yesuni Prema (2)
Chedarina Manasulan Chelimito Cherchi
Seda Teerchina Yesuni Prema (2)
|| Madhu ||
2)
Sasaanee, Papamaa, Ririga, Ririga Ninisa (2)
Saasaanisasa, Nisanipaapavina, Vipanipaapanisa,
Sasasaga Riririga, Nisanisaninisa, Nisanipaapanisa (2)
Madhuran ..... Madhuran ..... Atimadhuran Nee Naaman (2)
Kaluvari Giri Karudenchaga Prabhuto Kalusha Mella Baape
Kamaneeyamaina Kaluvari Premato Saakshiga Nanu Nilipe (2)
Etulane Maratunu - Yesu Nilalo Prema (2)
|| Madhu ||
Present