తెలుగు మరువలేను నీదయను
పల్లవిమరువలేను నీ దయనుమార్పులేని నీ ప్రేమను
మధురమే -ఈ లోకాన మారు నేనేమి చెల్లింతును
1)పాపమనే ఈ లోకంలో అలమటించగ శోకంతో
మరణమేగా నాకు జీతం రుధిరమేగా నాకు జీవం (2)
దేవా... చాపునీ హస్తము ప్రభువా... చూపునీ మార్గము (2)
ఈ జీవిత కాలంలో నీ సాక్షిగా జీవింతును (2)
|| మ ||
2)అంధకారపు లోయలలో దొంగఊబుల వలయములో
వాక్యమేగా నాకు మార్గం నిత్య జీవమే నాకు ఫలము (2)
దేవా... చాపునీ హస్తము ప్రభువా... చూపునీ మార్గము (2)
ఈ జీవిత కాలంలో నీ సాక్షిగా జీవింతును (2)
|| మ ||
3)సత్యమగునీ రూపంలో నిత్యమగునీ వాక్యముతో
వెలుగుబాటయే నాకు విజయం ఆత్మదేవుడేనాకు తోడు (2)
దేవా... చాపునీ హస్తము ప్రభువా... చూపునీ మార్గము (2)
ఈ జీవిత కాలంలో నీ సాక్షిగా జీవింతును (2)
|| మ ||
English Maruvalenu Nidayanu
ChorusMaruvalenu Nee Dayanumaarpuleni Nee Premanu
Madhurame -Ee Lokaana Maaru Nenemi Chellintunu
1)Paapamane Ee Lokanlo Alamatinchaga Sokanto
Maranamegaa Naaku Jeetan Rudhiramegaa Naaku Jeevan (2)
Devaa... Chaapunee Hastamu Prabhuvaa... Choopunee Maargamu (2)
Ee Jeevita Kaalanlo Nee Saakshigaa Jeevintunu (2)
|| Ma ||
2)Andhakaarapu Loyalalo Dongaoobula Valayamulo
Vaakyamegaa Naaku Maargan Nitya Jeevame Naaku Phalamu (2)
Devaa... Chaapunee Hastamu Prabhuvaa... Choopunee Maargamu (2)
Ee Jeevita Kaalanlo Nee Saakshigaa Jeevintunu (2)
|| Ma ||
3)Satyamagunee Roopanlo Nityamagunee Vaakyamuto
Velugubaataye Naaku Vijayan Aatmadevudenaku Todu (2)
Devaa... Chaapunee Hastamu Prabhuvaa... Choopunee Maargamu (2)
Ee Jeevita Kaalanlo Nee Saakshigaa Jeevintunu (2)
|| Ma ||