Word & Worshipవాక్యం & క్రైస్తవ సునాద కీర్తనలు
⌂ Home ♫ Open App
Song No: 300 Old No: 694

ద్రాక్షరసము కన్న యేసు ప్రేమ

Draaksharasamu Kanna Yesu Prema

Open in Word & Worship App
తెలుగు   ద్రాక్షరసము కన్న యేసు ప్రేమ
పల్లవి
ద్రాక్షరసము కన్న యేసు ప్రేమ మధురము
జుంటి తేనె ధార కన్న యెహోవా వాక్కు మధురము
1)
బాణముల కంటే వాడిగలది నీ ప్రేమ
ఖడ్గముల కంటే పదునైన నీ ప్రేమ
ప్రాణాత్మలన్‌ విభజింప శక్తి గలది ఆ ప్రేమ కల్వరి ప్రేమ
|| ద్రాక్ష ||
2)
తాళవృక్షమంత తిన్ననైన నీ ప్రేమ
మార్గములను సరాళము చేయునది నీ ప్రేమ
వంకరి నా వంక చూపావు ఆ ప్రేమ కల్వరి ప్రేమ
|| ద్రాక్ష ||
3)
సంభార సమ్మిళిత సువాసన నీ ప్రేమ
తేనియ లొలికే తియ్యనైన నీ ప్రేమ
దుర్వాసన గల నాపై చూపావు ఆ ప్రేమ కల్వరి ప్రేమ
|| ద్రాక్ష ||
English   Draaksharasamu Kanna Yesu Prema
Chorus
Draaksharasamu Kanna Yesu Prema Madhuramu
Junti Tene Dhaara Kanna Yehovaa Vaakku Madhuramu
1)
Baanamula Kante Vaadigaladi Nee Prema
Khadgamula Kante Padunaina Nee Prema
Praanaatmalan Vibhajinpa Sakti Galadi Aa Prema Kalvari Prema
|| Draaksha ||
2)
Taalavrukshamanta Tinnanaina Nee Prema
Maargamulanu Saraalamu Cheyunadi Nee Prema
Vankari Naa Vanka Choopaavu Aa Prema Kalvari Prema
|| Draaksha ||
3)
Sanbhaara Sammilita Suvaasana Nee Prema
Teniya Lolike Tiyyanaina Nee Prema
Durvaasana Gala Naapai Choopaavu Aa Prema Kalvari Prema
|| Draaksha ||
Present