Word & Worshipవాక్యం & క్రైస్తవ సునాద కీర్తనలు
⌂ Home ♫ Open App
Song No: 30 Old No: 41

మహాదేవుండు పరిశుద్ధడగు

Mahaadevumdu Parisuddhudagu

Open in Word & Worship App
తెలుగు   మహాదేవుండు పరిశుద్ధడగు
పల్లవి
మహాదేవుండు పరిశుద్ధుడగు తనయుని
అర్పించెను నీకై మక్కువతో - వందన మర్పించుము
1)
పై నున్న వాటినే వెంటాడుచూ - ఇహలోక సంగతులు గమనించక
క్రీస్తేసుతో నీవు లేపబడినవవాడవై - పైనున్న వాటినే వెదకుచు
|| మ ||
2)
నీ జీవము క్రీస్తుతో గూడను - దేవునిలో దాచబడియున్నది
క్రీస్తేసుతో నీవు లేపబడినవాడవై - పై నున్న వాటినే వెదకుచు
|| మ ||
3)
లోకాన నరభేదము పాటింపక - పరలోక దేవుని సేవించుమా
క్రీస్తేసుతో నీవు లేపబడిన వాడవై - పైనున్న వాటినే వెదకుచు
|| మ ||
4)
సంగీత నాదములతో ప్రభుకృపకు - హల్లెలూయ
స్తుతులర్పించుము - సమస్తమాయన పేరట చేయుచు
కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు
|| మ ||
English   Mahaadevumdu Parisuddhudagu
Chorus
Mahaadevundu Parisuddhudagu Tanayuni
Arpinchenu Neekai Makkuvato - Vandana Marpinchumu
1)
Pai Nunna Vaatine Ventaaduchoo - Ihaloka Sangatulu Gamaninchaka
Kreestesuto Neevu Lepabadinavavaadavai - Painunna Vaatine Vedakuchu
|| Ma ||
2)
Nee Jeevamu Kreestuto Goodanu - Devunilo Daachabadiyunnadi
Kreestesuto Neevu Lepabadinavaadavai - Pai Nunna Vaatine Vedakuchu
|| Ma ||
3)
Lokaana Narabhedamu Paatinpaka - Paraloka Devuni Sevinchumaa
Kreestesuto Neevu Lepabadina Vaadavai - Painunna Vaatine Vedakuchu
|| Ma ||
4)
Sangeeta Naadamulato Prabhukrupaku - Hallelooya
Stutularpinchumu - Samastamaayana Perata Cheyuchu
Krutagnaataastutulu Chellinchuchu
|| Ma ||
Present