తెలుగు నీలాంటి ప్రేమ
పల్లవినీలాంటి ప్రేమ ఇహలోకములో ఎవరైనా చూపారా
నా పాపభారం ఆ సిలువపైన ఎవరైనా మోశారా
యేసయ్యా .... యేసయ్యా.... యేసయ్యా... యేసయ్యా...
1)చెలికాడే నిన్ను సిలువకు పంపగా - పరిసయ్యులే నిన్ను పరిహసింపగా
నోరు తెరువని ప్రేమ .... బదులు పలుకని ప్రేమ || 2 ||
|| యేస ||
2)దొంగయె నిన్ను దూషింపగను .... రాణువ వారు అపహసింపగా
నోరు తెరువని ప్రేమ ... బదులు పలుకని ప్రేమ || 2 ||
|| యేస ||
3)త్రోవను వెళ్ళే వారందరును - తలలాడించి పరిహసింపగా
నోరు తెరువని ప్రేమ - బదులు పలుకని ప్రేమ || 2 ||
|| యేస ||
4)పాపిని గానే జీవించినను - సిలువకు శత్రునిగా వుండినను
వెంబడించిన ప్రేమ నన్ను వెదకిన ప్రేమా || 2 ||
|| యేస ||
English Neelaanti Prema
ChorusNeelaanti Prema Ihalokamulo Evarainaa Choopaaraa
Naa Paapabhaaran Aa Siluvapaina Evarainaa Mosaaraa
Yesayyaa .... Yesayyaa.... Yesayyaa... Yesayyaa...
1)Chelikaade Ninnu Siluvaku Panpagaa - Parisayyule Ninnu Parihasinpagaa
Noru Teruvani Prema .... Badulu Palukani Prema || 2 ||
|| Yesa ||
2)Dongaye Ninnu Dooshinpaganu .... Raanuva Vaaru Apahasinpagaa
Noru Teruvani Prema ... Badulu Palukani Prema || 2 ||
|| Yesa ||
3)Trovanu Velle Vaarandarunu - Talalaadinchi Parihasinpagaa
Noru Teruvani Prema - Badulu Palukani Prema || 2 ||
|| Yesa ||
4)Paapini Gaane Jeevinchinanu - Siluvaku Satrunigaa Vundinanu
Venbadinchina Prema Nannu Vedakina Premaa || 2 ||
|| Yesa ||