తెలుగు ఇదిగో కలువరి సిలువ
పల్లవిఇదిగో కలువరి సిలువ ప్రేమ
మరపురాని మధుర ప్రేమ, యేసు ప్రేమ
నా యేసు ప్రేమ - యేసు ప్రేమ - శ్రీ యేసు ప్రేమ
1)యేసుని సిలువకు - పంపిన ప్రేమ
దోషిని కరుణతో పిలిచిన ప్రేమ
మరువజాలని ప్రేమ - నన్ను మరువని ప్రేమ
|| ఇదిగో ||
2)మహిమైశ్వర్యము బాపిన ప్రేమ - నా దోషములను మోసిన ప్రేమ
విడువజాలని ప్రేమ నన్ను విడువని ప్రేమ
|| ఇదిగో ||
3)చెడిన నన్ను కడిగిన ప్రేమ - పడిన నన్ను లేపిన ప్రేమ
మరువలేని ప్రేమ - మారని యేసు ప్రేమ
|| ఇదిగో ||
English Idigo Kaluvari Siluva
ChorusIdigo Kaluvari Siluva Prema
Marapuraani Madhura Prema, Yesu Prema
Naa Yesu Prema - Yesu Prema - Sree Yesu Prema
1)Yesuni Siluvaku - Panpina Prema
Doshini Karunato Pilichina Prema
Maruvajaalani Prema - Nannu Maruvani Prema
|| Idigo ||
2)Mahimaisvaryamu Baapina Prema - Naa Doshamulanu Mosina Prema
Viduvajaalani Prema Nannu Viduvani Prema
|| Idigo ||
3)Chedina Nannu Kadigina Prema - Padina Nannu Lepina Prema
Maruvaleni Prema - Maarani Yesu Prema
|| Idigo ||