Word & Worshipవాక్యం & క్రైస్తవ సునాద కీర్తనలు
⌂ Home ♫ Open App
Song No: 295 Old No: 511

ఆకాశ మహాకాశముల్

Aakaasha Mahaakashamul

Open in Word & Worship App
తెలుగు   ఆకాశ మహాకాశముల్
పల్లవి
ఆకాశ మహాకాశముల్‌ నిన్ను పట్టజాలనివి
ఏపాటి వాడను నేను యేసయ్యా నను పిలిచి ప్రేమించుటకు
1)
అవిధేయుడనై - అంధకారములో గడిపాను ఎన్నో రోజుల నేను
శత్రువుడనై - విరోధిగాను బ్రతికాను ఎన్నో దినములు నేను
అయిననూ ప్రేమించి పిలిచావు నా యేసు ప్రభువా
|| ఆకాశ ||
2)
పాపాత్ముడనై - అపరాదములలో నలిగాను ఎంతో వేదనతోను
మోసగాడినై - దోషములతోను మరిచాను - నిన్ను దూరస్తునిగా
అయిననూ ప్రేమించి పిలిచావు నా యేసు ప్రభువా
|| ఆకాశ ||
3)
కఠినుండనై - కలుషితములతోను
మలిచాను నా హృదయం బహు వ్యాధిగాను
నా పాపములే కల్వరి గిరిలోన సిలువేసే నిన్ను బహుఘోరముగాను
అయిననూ ప్రేమించి పిలిచావు నా యేసు ప్రభువా
|| ఆకాశ ||
English   Aakaasha Mahaakashamul
Chorus
Aakaasa Mahaakaasamul Ninnu Pattajaalanivi
epaati Vaadanu Nenu Yesayyaa Nanu Pilichi Preminchutaku
1)
Avidheyudanai - Andhakaaramulo Gadipaanu Enno Rojula Nenu
Satruvudanai - Virodhigaanu Bratikaanu Enno Dinamulu Nenu
Ayinanoo Preminchi Pilichaavu Naa Yesu Prabhuvaa
|| Aakaasa ||
2)
Paapaatmudanai - Aparaadamulalo Naligaanu Ento Vedanatonu
Mosagaadinai - Doshamulatonu Marichaanu - Ninnu Doorastunigaa
Ayinanoo Preminchi Pilichaavu Naa Yesu Prabhuvaa
|| Aakaasa ||
3)
Kathinundanai - Kalushitamulatonu
Malichaanu Naa Hrudayan Bahu Vyaadhigaanu
Naa Paapamule Kalvari Girilona Siluvese Ninnu Bahughoramugaanu
Ayinanoo Preminchi Pilichaavu Naa Yesu Prabhuvaa
|| Aakaasa ||
Present