తెలుగు నీ ప్రేమ ఎంత అపారము
పల్లవినీ ప్రేమ ఎంత అపారము - వర్ణింప తరమా మా ప్రభు
పులకింపజేసెను నా హృదిన్ - హృదయేశ్వర నా యేసువా
1)నన్ను ఎంతో ప్రేమించి - నాదు పాపమే క్షమించి
కృపకనికరముల నీడలో - నన్ను చేర్చిన నా ప్రభువా
జీవితమంత స్తుతించిన - తీరునా రుణం
|| నీ ప్రేమ ||
2)నీదు సన్నిధి కాంక్షించి - పాప బ్రతుకే వీడితిని
నీదు జీవము నిండుగ - నాలో నింపుము నా ప్రభు
జీవితమంత నీ ప్రేమన్ - చాటుచుందును
|| నీ ప్రేమ ||
3)సముద్రముకంటె లోతైనది - గగనముకంటె ఎత్తైనది
మరణము కంటె బలీయము - శాశ్వితమైన నీ ప్రేమ
నీదు ప్రేమ నా ప్రభు - మరువగ సాధ్యమా
|| నీ ప్రేమ ||
English Nee Prema Enta Apaaramu
ChorusNee Prema Enta Apaaramu - Varninpa Taramaa Maa Prabhu
Pulakinpajesenu Naa Hrudin - Hrudayesvara Naa Yesuvaa
1)Nannu Ento Preminchi - Naadu Paapame Kshaminchi
Krupakanikaramula Needalo - Nannu Cherchina Naa Prabhuvaa
Jeevitamanta Sthuthinchina - Teerunaa Runan
|| Nee Prema ||
2)Needu Sannidhi Kaankshinchi - Paapa Bratuke Veeditini
Needu Jeevamu Ninduga - Naalo Ninpumu Naa Prabhu
Jeevitamanta Nee Preman - Chaatuchundunu
|| Nee Prema ||
3)Samudramukante Lotainadi - Gaganamukante Ettainadi
Maranamu Kante Baleeyamu - Saasvitamaina Nee Prema
Needu Prema Naa Prabhu - Maruvaga Saadhyamaa
|| Nee Prema ||