Word & Worshipవాక్యం & క్రైస్తవ సునాద కీర్తనలు
⌂ Home ♫ Open App
Song No: 293 Old No: 142

ఆశ్చర్యమైన ప్రేమ

Aashcharyamaina Prema

Open in Word & Worship App
తెలుగు   ఆశ్చర్యమైన ప్రేమ
పల్లవి
ఆశ్చర్యమైన ప్రేమ - కల్వరిలోని ప్రేమ
మరణము కంటె బలమైన ప్రేమది - నన్ను జయించె - నీ ప్రేమ
1)
పరమును వీడిన ప్రేమ - ధరలో పాపిని వెదకిన ప్రేమ
నన్ను కరుణించి ఆదరించి - సేదదీర్చి నిత్యజీవమిచ్చె
|| ఆ ||
2)
పావన యేసుని ప్రేమ - సిలువవలో పాపిని మోసిన ప్రేమ
నాకై మరణించి జీవమిచ్చి - జయమిచ్చి - తన మహిమ నిచ్చె
|| ఆ ||
3)
శ్రమలు సహించిన ప్రేమ - నాకై శాపము నోర్చిన ప్రేమ
విడనాడని ప్రేమది - ఎన్నడూ ఎడబాయదు
|| ఆ ||
4)
నాస్థితి జూచిన ప్రేమ నాపై జాలిన జూపిన ప్రేమ
నాకై పరుగెత్తి కౌగలించి ముద్దాడి కన్నీటిని తుడిచె
|| ఆ ||
English   Aashcharyamaina Prema
Chorus
Aascharyamaina Prema - Kalvariloni Prema
Maranamu Kante Balamaina Premadi - Nannu Jayinche - Nee Prema
1)
Paramunu Veedina Prema - Dharalo Paapini Vedakina Prema
Nannu Karuninchi Aadarinchi - Sedadeerchi Nityajeevamichche
|| Aa ||
2)
Paavana Yesuni Prema - Siluvavalo Paapini Mosina Prema
Naakai Maraninchi Jeevamichchi - Jayamichchi - Tana Mahima Nichche
|| Aa ||
3)
Sramalu Sahinchina Prema - Naakai Saapamu Norchina Prema
Vidanaadani Premadi - Ennadoo Edabaayadu
|| Aa ||
4)
Naasthiti Joochina Prema Naapai Jaalina Joopina Prema
Naakai Parugetti Kaugalinchi Muddaadi Kanneetini Tudiche
|| Aa ||
Present