తెలుగు జగతికి పునాది వేయకముందే
పల్లవిజగతికి పునాది వేయక ముందే జనియించిన ప్రేమ
జగతిలో నేను పుట్టకముందే నన్నెరిగిన ప్రేమ
నన్నెరిగిన ప్రేమా - నన్నెరిగిన ప్రేమా - ఏర్పరచుకొన్న
ప్రేమా...... నన్నెరిగిన ప్రేమ..... నన్నెన్నుకున్న ప్రేమా
1)గర్భమున పుట్టినిది మొదులు - ననుభరియించిన ప్రేమా
తల్లిఒడిలో కూర్చున్నది మొదలు - చంకబెట్టిన ప్రేమా
చిరుప్రాయము నుండి - ముసలితనము వరకు
ఎత్తుకున్న ప్రేమా - హత్తుకున్న ప్రేమా
ఎత్తుకున్న ప్రేమా - హత్తుకున్న ప్రేమా
|| జగతికి ||
2)దూరస్తునిగా ఉన్నప్పుడు - నను సంధించిన ప్రేమా
దారితొలగి తిరిగినపుడు - నను సమకూర్చిన ప్రేమా
మార్గము చూపించి - మందలో ననుజేర్చి సంధించిన ప్రేమా
సమకూర్చిన ప్రేమా సంధించిన ప్రేమా సమకూర్చిన ప్రేమా
|| జగతికి ||
3)రక్షణపాత్రను అందించ - రక్తముకార్చిన ప్రేమా
ముండ్లను శిరమున ధరియించి - మకుటము నిచ్చిన ప్రేమా
నిరుపేదగా నిలిచి - నన్ను - ధనవంతుని చేసే
రక్షించిన ప్రేమా - రక్తము చిందించిన యేసూ
రక్షించిన ప్రేమా - రక్తము చిందించిన యేసూ
|| జగతికి ||
English Jagatiki Punaadi Veyakamunde
ChorusJagatiki Punaadi Veyaka Munde Janiyinchina Prema
Jagatilo Nenu Puttakamunde Nannerigina Prema
Nannerigina Premaa - Nannerigina Premaa - erparachukonna
Premaa...... Nannerigina Prema..... Nannennukunna Premaa
1)Garbhamuna Puttinidi Modulu - Nanubhariyinchina Premaa
Talliodilo Koorchunnadi Modalu - Chankabettina Premaa
Chirupraayamu Nundi - Musalitanamu Varaku
Ettukunna Premaa - Hattukunna Premaa
Ettukunna Premaa - Hattukunna Premaa
|| Jagatiki ||
2)Doorastunigaa Unnappudu - Nanu Sandhinchina Premaa
Daaritolagi Tiriginapudu - Nanu Samakoorchina Premaa
Maargamu Choopinchi - Mandalo Nanujerchi Sandhinchina Premaa
Samakoorchina Premaa Sandhinchina Premaa Samakoorchina Premaa
|| Jagatiki ||
3)Rakshanapaatranu Andincha - Raktamukaarchina Premaa
Mundlanu Siramuna Dhariyinchi - Makutamu Nichchina Premaa
Nirupedagaa Nilichi - Nannu - Dhanavantuni Chese
Rakshinchina Premaa - Raktamu Chindinchina Yesoo
Rakshinchina Premaa - Raktamu Chindinchina Yesoo
|| Jagatiki ||