Word & Worshipవాక్యం & క్రైస్తవ సునాద కీర్తనలు
⌂ Home ♫ Open App
Song No: 290 Old No: 139

ప్రేమ స్వరూపా నాపై

Prema Svaroopa Naapai

Open in Word & Worship App
తెలుగు   ప్రేమ స్వరూపా నాపై
పల్లవి
ప్రేమ స్వరూపా నా పైజూపిన నీ ప్రేమను నే కీర్తింతును
నీ కన్నా నాకెవరున్నారు - నా ప్రభువా నిను స్తుతియింతును
1)
ఆదియందునే ఉన్నవాడవు - ఆయనే నీవై యున్నావు
రక్తమిచ్చి ననుగొన్నవాడవు - వాక్యముగా ఇపుడున్నావు
|| ప్రేమ ||
2)
పేరుబెట్టి నను పిలుచుకొంటివి - నా చేతిని పట్టుకొంటివి
నీ చేతిలో నను చెక్కు కొంటివి - ముదిమివరకు నెత్తుకొంటివి
|| ప్రేమ ||
3)
వ్యాధియైనను బాధయైనను - కరవైనను మరణంబైనను
ఉపద్రవంబుగా ఖడ్గమొచ్చినను - నీ ప్రేమ నన్ను ఎడబాయదు
|| ప్రేమ ||
4)
నిత్యజీవపు మాటలు గలిగిన - నిన్నెన్నడును నే విడువను
నీదు మహిమకై నాదు బ్రతుకును - అర్పించి నీకై నిలుతును
|| ప్రేమ ||
5)
ఏ క్షణమున నీవొచ్చెదవోయని - అనుక్షణము భయముతో
నుందును - అక్షయదేహంబును ధరియింతును -
రక్షకుడా నిన్నెదుర్కొందును
|| ప్రేమ ||
English   Prema Svaroopa Naapai
Chorus
Prema Svaroopaa Naa Paijoopina Nee Premanu Ne Keertintunu
Nee Kannaa Naakevarunnaaru - Naa Prabhuvaa Ninu Sthuthiyintunu
1)
Aadiyandune Unnavaadavu - Aayane Neevai Yunnaavu
Raktamichchi Nanugonnavaadavu - Vaakyamugaa Ipudunnaavu
|| Prema ||
2)
Perubetti Nanu Piluchukontivi - Naa Chetini Pattukontivi
Nee Chetilo Nanu Chekku Kontivi - Mudimivaraku Nettukontivi
|| Prema ||
3)
Vyaadhiyainanu Baadhayainanu - Karavainanu Marananbainanu
Upadravanbugaa Khadgamochchinanu - Nee Prema Nannu Edabaayadu
|| Prema ||
4)
Nityajeevapu Maatalu Galigina - Ninnennadunu Ne Viduvanu
Needu Mahimakai Naadu Bratukunu - Arpinchi Neekai Nilutunu
|| Prema ||
5)
e Kshanamuna Neevochchedavoyani - Anukshanamu Bhayamuto
Nundunu - Akshayadehanbunu Dhariyintunu -
Rakshakudaa Ninnedurkondunu
|| Prema ||
Present