తెలుగు క్రీస్తుయేసు దయాళు ప్రభు
పల్లవిక్రీస్తుయేసు దయాళు ప్రభు నీవే సృష్టికర్తవు
నీవే మా రక్షకుడవని హల్లెలూయ పాడెదం
1)పాప జగాన - జన్మించితివి - పేద గృహాన పెరిగితివి సంకట
కష్టములనుభవించి మమ్ము రక్షించితివి ప్రియ యేసు
|| మ ||
2)జీవితనావ - తుఫానుచేత తల్లడిల్లగ - ఒక్కమాటతో ఆజ్ఞాపించి
తుఫాను నాపి - దరికి చేర్చితివి - ప్రియయేసు
|| మ ||
3)ఎన్నో విధాల - పోనట్టినాదు - పాపరోగము - నీ వస్త్రమును
ముట్టినంతనే - అద్భుతముగ - నివారణాయెను ప్రియయేసు
|| మ ||
English Kreestuyesu Dayaalu Prabhu
ChorusKreestuyesu Dayaalu Prabhu Neeve Srushtikartavu
Neeve Maa Rakshakudavani Hallelooya Paadedam
1)Paapa Jagaana - Janminchitivi - Peda Gruhaana Perigitivi Sankata
Kashtamulanubhavinchi Mammu Rakshinchitivi Priya Yesu
|| Ma ||
2)Jeevitanaava - Tuphaanucheta Talladillaga - Okkamaatato Aagnaapinchi
Tuphaanu Naapi - Dariki Cherchitivi - Priyayesu
|| Ma ||
3)Enno Vidhaala - Ponattinaadu - Paaparogamu - Nee Vastramunu
Muttinantane - Adbhutamuga - Nivaaranaayenu Priyayesu
|| Ma ||