Word & Worshipవాక్యం & క్రైస్తవ సునాద కీర్తనలు
⌂ Home ♫ Open App
Song No: 288 Old No: 135

శాశ్వతమైన ప్రేమతో

Shashvatamaina Premato

Open in Word & Worship App
తెలుగు   శాశ్వతమైన ప్రేమతో
పల్లవి
శాశ్వతమైన ప్రేమతో - ప్రేమించు చుంటివి
విడువక నా యెడల కృపజాపు చుంటివి - ప్రేమ ప్రేమ ప్రేమ
1)
సంద్రము లార్ప జాలనిది - నదులు ముంచజాలనిది
మరణము కంటెను బలీయమైనది - ప్రేమ... ప్రేమ... ప్రేమ
|| శాశ్వ ||
2)
అపకారమెన్నడు చేయదు - దుర్నీతి కడకు జేరదు
అన్నిటికి తాళును అన్నిటి నమ్మును - ప్రేమ ప్రేమ ప్రేమ
|| శాశ్వ ||
3)
సర్వదాయది సహించును - దయను మిగుల జూపును
మత్సరముండదు డంబముగా యుండదు ప్రేమ ప్రేమ ప్రేమ
|| శాశ్వ ||
4)
ఊరకనే యది ఉప్పొంగదు - మర్యాద లేక నడువదు
స్వార్ధమును కోరదు త్వరగా కోపించదు - ప్రేమ ప్రేమ ప్రేమ
|| శాశ్వ ||
5)
విశ్వాసము నిరీక్షణ - ప్రేమ కూడ నిల్చును
అన్నిటిలో మిన్నది శాశ్వత ప్రేమయే - ప్రేమ ప్రేమ ప్రేమ
|| శాశ్వ ||
English   Shashvatamaina Premato
Chorus
Saasvatamaina Premato - Preminchu Chuntivi
Viduvaka Naa Yedala Krupajaapu Chuntivi - Prema Prema Prema
1)
Sandramu Laarpa Jaalanidi - Nadulu Munchajaalanidi
Maranamu Kantenu Baleeyamainadi - Prema... Prema... Prema
|| Saasva ||
2)
Apakaaramennadu Cheyadu - Durneeti Kadaku Jeradu
Annitiki Taalunu Anniti Nammunu - Prema Prema Prema
|| Saasva ||
3)
Sarvadaayadi Sahinchunu - Dayanu Migula Joopunu
Matsaramundadu Danbamugaa Yundadu Prema Prema Prema
|| Saasva ||
4)
Oorakane Yadi Uppongadu - Maryaada Leka Naduvadu
Svaardhamunu Koradu Tvaragaa Kopinchadu - Prema Prema Prema
|| Saasva ||
5)
Visvaasamu Nireekshana - Prema Kooda Nilchunu
Annitilo Minnadi Saasvata Premaye - Prema Prema Prema
|| Saasva ||
Present