తెలుగు నన్నెంతగానో ప్రేమించెను
పల్లవినన్ను ఎంతగానో ప్రేమించెను - నన్నెంతగానో కరుణించెను
నా యేసుడు నా పాపము నా శాపము - తొలగించెను
నన్ను కరుణించెను
1)సాతాను బంధాలతో జీవంపు డంబాలలో
పడనీయక నను చెడనీయక తన కృపలో
నిరతంబు నను నడుపును
|| నన్ను ||
2)సత్యంబు జీవంబును - ఈ బ్రతుకు సాఫల్యమున్
నేర్పించెను నాకు చూపించెను
వర్ణింపగా లేనూ ఆ ప్రభువును
|| నన్ను ||
3)కల్వరి గిరిపైనను - ఆ సిల్వ మరణంబును
నా కోసమే యేసు మరణించెను
నా పాపమంతటిని క్షమింయించెను
|| నన్ను ||
4)ఘనమైన ఆ ప్రేమకు - వెలలేని త్యాగంబుకు
ఏమిత్తును ? నేనేమిత్తును ?
నన్ను నేను ఆ ప్రభువుకు సమర్పింతును
|| నన్ను ||
English Nannentgaano Premiinchenu
ChorusNannu Entagaano Preminchenu - Nannentagaano Karuninchenu
Naa Yesudu Naa Paapamu Naa Saapamu - Tolaginchenu
Nannu Karuninchenu
1)Saataanu Bandhaalato Jeevanpu Danbaalalo
Padaneeyaka Nanu Chedaneeyaka Tana Krupalo
Niratanbu Nanu Nadupunu
|| Nannu ||
2)Satyanbu Jeevanbunu - Ee Bratuku Saaphalyamun
Nerpinchenu Naaku Choopinchenu
Varninpagaa Lenoo Aa Prabhuvunu
|| Nannu ||
3)Kalvari Giripainanu - Aa Silva Marananbunu
Naa Kosame Yesu Maraninchenu
Naa Paapamantatini Kshamimyinchenu
|| Nannu ||
4)Ghanamaina Aa Premaku - Velaleni Tyaaganbuku
emittunu ? Nenemittunu ?
Nannu Nenu Aa Prabhuvuku Samarpintunu
|| Nannu ||