Word & Worshipవాక్యం & క్రైస్తవ సునాద కీర్తనలు
⌂ Home ♫ Open App
Song No: 286 Old No: 133

ప్రేమ ప్రేమ ప్రేమ

Prema Prema Prema

Open in Word & Worship App
తెలుగు   ప్రేమ ప్రేమ ప్రేమ
పల్లవి
ప్రేమా ప్రేమ ప్రేమా ప్రియుడవు నీవే ఆనంద మానందమే
1)
నీ ప్రేమ రుచియించిననాడే - నన్ను నేను మరచినయ్యా
నీ ప్రేమధికమయ్యా - నాపై నీ ప్రేమధికమయ్యా
|| ప్రేమ ||
2)
పరలోక ప్రశస్త రాజా - ప్రేమతో నేతెంచినావా
ప్రేమ తెలియగలనా - నీ ప్రేమ లోతు నెరుగ గలనా
|| ప్రేమ ||
3)
ద్రోహినై ఎన్నాళ్ళో నిన్ను - గాంచక తిరిగితినయ్యా
ప్రేమతో నా ప్రియుడా నన్ను కౌగిలించితివే
|| ప్రేమ ||
4)
ఇహలోక సకల మహిమ - పువ్వులవలె వాడిపోవున్‌
వాడదె అయ్యా నీ ప్రేమ వాడిపోదయ్యా
|| ప్రేమ ||
5)
నీ ప్రేమ మాధుర్యమును - వివరింప తరమౌనే నాకు
అతి సులభముగానే - పరమున వివరింపగలను
|| ప్రేమ ||
English   Prema Prema Prema
Chorus
Premaa Prema Premaa Priyudavu Neeve Aananda Maanandame
1)
Nee Prema Ruchiyinchinanaade - Nannu Nenu Marachinayyaa
Nee Premadhikamayyaa - Naapai Nee Premadhikamayyaa
|| Prema ||
2)
Paraloka Prasasta Raajaa - Premato Netenchinaavaa
Prema Teliyagalanaa - Nee Prema Lotu Neruga Galanaa
|| Prema ||
3)
Drohinai Ennaallo Ninnu - Gaanchaka Tirigitinayyaa
Premato Naa Priyudaa Nannu Kaugilinchitive
|| Prema ||
4)
Ihaloka Sakala Mahima - Puvvulavale Vaadipovun
Vaadade Ayyaa Nee Prema Vaadipodayyaa
|| Prema ||
5)
Nee Prema Maadhuryamunu - Vivarinpa Taramaune Naaku
Ati Sulabhamugaane - Paramuna Vivarinpagalanu
|| Prema ||
Present