తెలుగు ప్రేమ యేసుని ప్రేమ ఇది
పల్లవిప్రేమ - యేసుని - ప్రేమ - ఇది ఎవ్వరు కొలువలేనిది
నిజము దీనిని నమ్మూ ఇది ధర అందించలేనిది
1)తల్లిదండ్రుల ప్రేమ - నీడవలె గతియించును
కన్నబిడ్డల ప్రేమ - కలలా కరిగిపోవును
ఎన్నడెన్నడూ మారనిది - నా యేసుని దివ్య ప్రేమ
ఎన్నడెన్నడు వీడనిది నా యేసుని నిత్యప్రేమ
|| ప్రేమ ||
2)భార్యభర్తల యందు వికసించె ప్రేమ పుష్పము
వాడిపోయి రాలును త్వరలో మోడులా మిగిలిపోవును
|| ప్రేమ ||
3)బంధుమిత్రుల యందు - వెలుగుచున్న ప్రేమ దీపము
నూనె వున్నంత కాలము వెలుగునిచ్చి ఆరిపోవును
|| ప్రేమ ||
4)ధరణిలోని ప్రేమలన్నియు - స్థిరముకావు తరగిపోవును
యేసుక్రీస్తు కల్వరి ప్రేమ కడవరకు ఆదరించును
|| ప్రేమ ||
English Prema Yesuni Prema Idi
ChorusPrema - Yesuni - Prema - Idi Evvaru Koluvalenidi
Nijamu Deenini Nammoo Idi Dhara Andinchalenidi
1)Tallidandrula Prema - Needavale Gatiyinchunu
Kannabiddala Prema - Kalalaa Karigipovunu
Ennadennadoo Maaranidi - Naa Yesuni Divya Prema
Ennadennadu Veedanidi Naa Yesuni Nityaprema
2)Bhaaryabhartala Yandu Vikasinche Prema Pushpamu
Vaadipoyi Raalunu Tvaralo Modulaa Migilipovunu
3)Bandhumitrula Yandu - Veluguchunna Prema Deepamu
Noone Vunnanta Kaalamu Velugunichchi Aaripovunu
4)Dharaniloni Premalanniyu - Sthiramukaavu Taragipovunu
Yesukreestu Kalvari Prema Kadavaraku Aadarinchunu